Type Here to Get Search Results !

DSC/TET ECONOMICS MCQ QUIZ NO-2

1/10
క్రింది వానిలో సరికానిది గుర్తించండి?
A) బ్యాంకులు జమైన నగదులో అధిక భాగాన్ని రుణాలు ఇవ్వడానికి ఉపయోగిస్తాయి
B) బ్యాంకులు డిపాజిటర్లకు, రుణ గ్రహీతలకు మధ్య వారధిగా పనిచేస్తాయి
C) రుణాలపై వసూలు చేసే వడ్డీకి ,డిపాజిటర్లు ఇచ్చే వడ్డీకి మధ్య తేడానే బ్యాంకుల ఆదాయం
D) బ్యాంకులో జమైన నగదులో 25% మాత్రమే తమ వద్ద ఉంచుకుంటాయి
2/10
గ్రామీణ ప్రాంతాలలో అప్పు చేయటానికి ప్రధాన కారణం?
A) వివాహలు చేయడం
B) ఇంటి ఖర్చులు కోసం
C) రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టడం
D) పంట ఉత్పత్తి కోసం విత్తనాలు, ఎరువులు, పూరుగు మందులు కోసం
3/10
గ్రామీణులు పొందే ప్రతి 100 రూపాయల ఋణంలో ఎన్ని రూపాయలు వాణిజ్య బ్యాంకులు నుండి వస్తాయి?
A) 25
B) 30
C) 26
D) 45
4/10
క్రింది వాటిలో సరికానిది ఏది?
A) 2011 ప్రకారం భారత దేశంలో రైతుల సంఖ్య 14 కోట్లు వీరిలో 9 కోట్ల మందికి రుణ ఖాతాలు లేవు
B) సహకార సంస్థల ద్వారా ప్రజలు 27% రుణాలు వడ్డీ వ్యాపారుల ద్వారా 30% రుణాలు పొందుతున్నారు
C) పై రెండు సరి అయినవి
D) పైవి రెండు తప్పు
5/10
భారతదేశంలో నియత, అనియత రుణాలు అందించే విషయంలో చాలా తేడా ఉంది?
A) వడ్డీ వ్యాపారస్తులు వర్తకులు బంధువులు స్నేహితులు యజమానులు ఇచ్చేది అనియత రుణాలు బ్యాంకులు సహకార సంస్థలు ఇచ్చేది నియత రుణాలు
B) నియత రుణ సంస్థలు ప్రభుత్వం ఆర్‌బి‌ఐ రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి
C) పైన స్టేట్మెంట్ కు A & B సరి అయిన వివరణ
D) A సరి అయినది, B సరికాదు
6/10
క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి?
A) స్వయం సహాయక గ్రూపులో 15 నుంచి 20 మంది సభ్యులుగా ఉంటారు
B) సభ్యులు డబ్బును పొదుపు చేస్తారు బ్యాంకులు వీరికి ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు ఇస్తాయి
C) రుణాల షరతులను బ్యాంకు నిర్ణయిస్తుంది తీసుకున్న అప్పులు చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత
D) గ్రూపు పేరు మీదనే బ్యాంకులు రుణాలను ఇస్తాయి అందరూ కలిసి తిరిగి చెల్లిస్తామని హామీ ఇస్తారు
7/10
ద్రవ్యోల్బణం వలన ఎక్కువగా ఇబ్బంది పడేవారు ఎవరు?
A) ప్రభుత్వ ఉద్యోగస్తులు
B) అధిక ధనవంతులు కార్పొరేట్ రంగం వారు
C) స్థిర ఆదాయం కలిగిన వారు
D) రోజు కూలి పనిచేసేవారు
8/10
క్రింది వానిలో సరికానిది గుర్తించండి?
A) జీవన వ్యయం పెరిగితే జీవన ప్రమాణం తగ్గుతుంది
B) ధరల సూచిక ధరలలో వచ్చిన మార్పులను సూచిస్తుంది
C) వినియోగదారుల ధరల సూచిక అన్ని వినియోగ వస్తువుల ధరలలో మార్పులను సూచిస్తుంది
D) టోకు ధరల సూచికలో ఉత్పాదక వస్తువులు వినియోగ వస్తువులు ఉంటాయి
9/10
భారతదేశంలో ప్రభుత్వం ప్రకటించిన వినియోగదారుల ధరల సూచికలలో తప్పుగా ఉన్నది?
A) పారిశ్రామిక వి.ద.సూ
B) పట్టణ ప్రాంతంలో శారీరక శ్రమ చేసే ఉద్యోగుల వి.ద.సూ
C) వ్యవసాయ కార్మికుల వి.ద.సూ
D) వినియోగదారుల ధరల సూచిక
10/10
ప్రభుత్వం ఆహార ధరల సూచికను ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
A) 2009
B) 2010
C) 2011
D) 2012
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.