1/10
కింది వాటిలో చిరు ధాన్యం కానిదానిని గుర్తించండి.
2/10
శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండే పంట ఏది?
3/10
ఉప ఆయన రేఖా ప్రాంతపు పంట ఏది'
4/10
ప్రపంచంలో నూనెగింజలను ఎక్కువగా పండించే దేశం ఏది
5/10
కింది ఏ పంటను ఖరీఫ్, రబీ రెండు కాలాలలోనూ పండిస్తారు.
6/10
ఏ రకపు కాఫీ మొక్కలను మన దేశవ్యాప్తంగా పండిస్తున్నారు?
7/10
ప్రస్తుతం కాఫీ పంటను మనదేశంలోని ఏ రాష్ట్రంలో పండిస్తున్నారు.
8/10
ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మనదేశం ఏ స్థానంలో కలదు?
9/10
ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉన్నది
10/10
2010-11 సంవత్సరంలో మన దేశంలోని మొత్తం రైతులలో ఎన్ని లక్షల మంది ఉపాంత రైతులు ఉన్నారు.

If you have any doubt,let me know.