DSC/TET GEOGRAPHY MCQ TEST SERIES-2
Current affairs adda
April 12, 2025

1/10
భూమి గోలకారంగా ఉన్నదని ఉజ్జయిని గుండా మధ్యాహ్నం రేఖ పోతుంది అని ఏ ప్రాచీన భారతీయ గ్రంధం తెలుపుతుంది
A) మాత్స పురాణం
B) రుగ్వేదం
C) ఆర్యబట్టీయం
D) సూర్యసిద్ధాంతం
2/10
క్రింది వాటిలో సరైనవి గుర్తించండి
A)భూమి మీద మానవ జీవితం లక్షకు పైగా సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది
B)మానవ చరిత్ర ఆంత పసుపు పచ్చవృతంలోని చిన్న చుక్కలో జరిగింది అని పేర్కొన్న శాస్త్రవేత కర్లసాగన్
C)సపెక్షికంగా స్థిరదూరంలో ఉండేవి నక్షత్రాలు
D)పైవి అన్ని సరి అయినవి
3/10
క్రింది వానిలో సరికానిది గుర్తించండి?
A) భూ కేంద్రక సిద్ధాంతాన్ని టాలెమి ప్రతిపదించాడు
B)పెద్ద విస్పటనంతో లక్షలు సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని 100 సంవత్సరాల తర్వాత అంతం అయిపోతుంది అన్నా అభిప్రాయం లో ఉన్నారు
C) సూర్య కేంద్రక సిద్ధాంతాన్నికోపర్నికాస్ ప్రతిపదించాడు
D)నక్షత్రంలు పుడతాయి పెరుగుతాయి చివరకు చనిపోతాయి అని వంద సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు
4/10
క్రింది వానిలో సరిఅయినవి గుర్తించండి?
A)గ్రీకు పదమైన eorthe యొక్క అర్థం నేల మట్టి పొడినేల సంస్కృతంలో భూమి పృథ్వి ధరణి అవని అని పిలుస్తారు
B)భూమి సూర్యని చుట్టూ తిరిగే దారిని కక్ష్య అంటారు భూమి సూర్యుని చుట్టూ 107200 km వేగం తో తిరుగుతుంది
C)సూర్యడికి అత్యంత దూరం 152 మీ. కీ. మీ అత్యంత సమీప దూరం 147 మీ. కీ. మీ
D) పైవన్నీ సరిఅయినవి
A) మొత్తం భూమి
B) కొంచం భూమి
C) కొంత జలం
D) మొత్తం జలం
6/10
భూమి లోపలి పొరలలో తప్పుగా వున్నా వాక్యాన్ని గుర్తించండి
A)భూపటలం 100 km వరకు ఉంటుంది. 1% ఘనపరిమాణం వివిధ రకాల రాళ్లు ఉంటాయి. మనం దీనిపైననే నివసిస్తునాం
B)భూప్రవారం 100km నుండి 2900 km వరకు ఉంటుంది ఘన పరిమాణం 16% సిలికెట్లు ఉంటాయి.
C) భూకేంద్రమండలం 2900 km నుండి 5100 km వరకు ఉంటుంది .ఘనపరిమాణం 80% ఉంటుంది
D) భూకేంద్ర మండలం లో ఇనుము ,నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి
7/10
అంతరగ్రహాలు వేటిని పిలుస్తారు
A)బుధుడు, శక్రుడు, భూమి
B)గురుడు, శని ,వరుణుడు
C) బుధుడు, శుక్రుడు, భూమి కుజుడు
D) అంగరకుడు, శని, వరుణుడు
8/10
భూమి స్థితి ఒక డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది
A) 15 నిముషాలు
B) 4నిముషాలు
C) 60 నిముషాలు
D) 8నిముషాలు
9/10
క్రింది వానిలో సరికానిది గుర్తించండి
A) మొసోజొయిక్ యుగం అనగా ప్రాథమిక జీవయుగం
B) పంజియా అనే మహాఖండం లారెన్సియా ,గొండ్వాన భూమి అనే రెండు భాగాలుగా విడిపోయింది
C)220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజీయా అనే మహాకాండం ఉందని అలఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించాడు
D)అలఫ్రెడ్ వేజీనర్ జర్మనీ కీ చెందిన భూబౌతిక శాస్త్రవేత
10/10
లారేన్సియా గొండ్వానాభూమి అనేది ఈ రెండు ఖండాలు ఏ సముద్రం తో వేరు చేయబడ్డాయి ?
A) పసిపిక్ మహా సముద్రం
B) టెథిస్ సముద్రం
C)మిడ్ ఒషీయానిక్ రిడ్జ్
D) పంథాలసా
If you have any doubt,let me know.