DSC/TET GEOGRAPHY MCQ TEST SERIES-4
Current affairs adda
April 15, 2025

1/10
క్రింది వానిలో సరి అయినవి ఏవి?
A)విశాల ఉత్తర మైదానం గంగ సింధు బ్రాహ్మపుత్ర దాని ఉపనదుల వల్ల ఏర్పడింది
B)2కోట్ల సంవత్సరాల క్రితం తక్కవ లోతు పళ్లెం మాదిరిగా ఉండి హిమాలయాలు తీసుకవచ్చే ఒండ్రు మట్టి తో పూడింది
C)భారత దేశ గంగా - సింధుమైధనన్ని 3రకలుగా విభజించవచ్చు పశ్చిమభాగం మధ్యభాగం తూర్పు భాగం
D)పైవన్నీ సరి అయినవి
2/10
సింధు నది పరివాహక ప్రాంతం పాకిస్తాన్లో ఎక్కువగా భారతదేశంలో కొంత భాగం మాత్రమే ఉంది
A)భారతదేశములో సింధుమైదానo పంజాబ్ హర్యానా మైదానాలలో వుంది
B)అంతర్వేదిలు(దోబ్) ఎక్కవగా సింధుమైదాన ప్రాంతంలో వున్నాయి. అంతర్వేది అనేది రెండు కొండలు మధ్యన గల ప్రాంతం.
C) ఇచ్చినా స్టేట్మెంట్ కీ A సరిఅయిన వివరణ, B సరికాదు
D) ఇచ్చినా స్టేట్మెంట్ కీ B సరిఅయిన వివరణ, A కాదు
3/10
హిమాలయ పర్వతాలు 2400 km పొడవు విస్తరించి ఉన్నాయి.
A)హిమాలయ పర్వతాలు పశ్చిమ ప్రాంతం లో 500Km మధ్య తూర్పు ప్రాంతంలో300KM విస్తరించి వున్నాయి
B) హిమాలయాల్లో మూడు పర్వతశ్రేణులు వున్నాయి. ఉన్నత శ్రేణి, నిమ్నహిమాలయలు ,శివాలిక్ శ్రేణులు
C) ఇచ్చిన స్టేట్మెంట్ లో A సరికాదు, B సరి అయినది
D) ఇచ్చిన స్టేట్మెంట్ లో A ,B సరి అయినవి.
4/10
ఇచ్చిన అంశాలు లో సరికానిది గుర్తించండి?
A)హిమాలయ నదులు క్రిందికి ప్రవహించే మార్గంలో శివాలిక్ పర్వతపదాల వద్ద నిక్షపించిన రాళ్లు గులకరాల్ల స్వరూపమే బాబర్
B) బాబర్ యొక్క విస్తీర్ణం 8-16 km
C) టేరాయి అనగా బాబర్ యొక్క ఉత్తర ప్రాంతంలో నదులు, వాగులు ప్రవహించడం వలన ఏర్పడే ఒండ్రు నేలలు ఇవి
D)టేరాయి ప్రాంతం దట్టమైన అడవులు వన్య ప్రాణులకు ప్రసిద్ధి
5/10
ఇచ్చిన అంశాలను గమనించండి
A) బాంగర్ అనగా నవీన కాలంలో ఏర్పడిన ఒండ్రు మైదానం
B) ఖాదర్ అనగా పురాతన కాలంలో ఏర్పడిన మైదానం
C) A& B రెండు సరి అయినవి
D)A& B రెండు సరికావు
6/10
భారతపిఠాభూమి దేనికి ప్రసిద్ధి గాంచినది?
A)లోహ,
అలోహఖనిజలకు ప్రసిద్ధి
B)గుండ్రటి కొండలకు ప్రసిద్ధి
C) తక్కవ లోతు, వెడల్పయినా లోతు అయినా లోయలకు ప్రసిద్ధి
D) పైవన్నీ సరిఅయినవి.
7/10
పడుమటి కనుమల గురించి సరికానిది ఏది?
A)తూర్పు కనుమల కంటే పడుమటి కనుముల ఎత్తు ఎక్కవ
B)పడుముటి కనుమలు అవిచ్చిన్న శ్రేణులు గా వుంటూ పడుమటి కనుమల పొడువు 900 km ,ఎత్తు 1600 మీటర్ల వరకు వుంటుంది.
C)పడమటి కనుమలు నీలగిరి పర్వతాలు కలిసే చోటు గుడలూరు
D) ఉదగమండలం ను ఊటి అంటారు. ఇది తమిళనాడు లో వుంది.
8/10
తూర్పు కనుమలు ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాలు వరకు విస్తరించి వున్నాయి.
A) తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరము ఆరోమకొండ చింతపల్లి ( విశాఖపట్నం లో)1680మీటర్ల ఎత్తులోవుంది.
B)తూర్పు కనుమలలోని భాగాలు పాలకొండలు, నల్లమల్ల కొండలు, వేలి కొండలు, శేషచలం కొండలు
C) ఇచ్చిన స్టేట్మెంట్ కు A సరి అయినా వివరణ, B సరికాదు
D) ఇచ్చినా స్టేట్మెంట్ కుA & B సరి అయిన వివరణ.
9/10
థార్ ఎడారిలోని సంవత్సరిక వర్షపాతం ఎంత?
A) 200మి.మీ
B) 100_150 మి.మీ
C) 200 - 400 మి.మీ
D) 100-150 సెం.మీ
10/10
సరిఅయిన స్టేట్మెంట్ ను గుర్తించండి
A)థార్ ఎడారి అరావళి పర్వతాల ప్రాంతంలో వుంది.
B)థార్ ఎడారి గుజరాత్ రాష్టంలో విస్తరించి వుంది.
C)థార్ ఎడారి లో వున్నా ఒకే ఒక నది లూని నది.
D)థార్ ఎడారిలో శిలమయమైన రాళ్లు బోడిగుట్టల రాళ్లు ఉండవు.
If you have any doubt,let me know.