DSC/TET GEOGRAPHY MCQ TEST SERIES-5
Current affairs adda
April 18, 2025

1/10
మనదేశంలో తీరమైదానాలు దీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో వున్నాయి
A)పశ్చిమన అరేబియా సముద్రం వెంట తూర్పు న బంగాళాఖతం వెంట సన్నటి తీర ప్రాంత మైదానాలు వున్నాయి
B) పడమటి రాణాఫ్ కచ్ నుండి మొదలై కన్యాకుమారి వరకు వుంది
C) ఇచ్చినా స్టేట్మెంట్ కీ A సరిఅయిన వివరణ B సరి అయినది కాదు
D) A & B సరిఅయిన వివరణ ఇచ్చిన స్టేట్మెంట్ కీ
2/10
క్రింద ఇచ్చిన అంశాలు లో సరికాని అంశం గుర్తించండి
A)పశ్చిమ తీరామైదానం 3 భాగాలుగా విభజించడం జరిగింది
B) కొంకన్ తీరాప్రాంతం ఇది ఉత్తర భాగం మహారాష్ట్ర గోవా లో విస్తరించి వుంది
C)కెనరా తీరా ప్రాంతం ఇది పశ్చిమ తీర మైదానం మధ్యభాగం ఇది ఒడిశా లో వుంది
D)మాలబర్ తీర ప్రాంతం ఇది ప్రధానంగా కేరళ రాష్ట్రం లో వుంది
3/10
చిలుక సరస్సు ఏ రాష్ట్రం లో గలదు
A)ఒడిస్సా
B)ఆంధ్రప్రదేశ్
C) తమిళనాడు
D ) కేరళ
4/10
ఇచ్చిన అంశాలలో తప్పుగా గుర్తించండి?
A)ఆంధ్రప్రదేశ్ లో కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు పులికట్ సరస్సు ఉప్పునీటి సరస్సు
B)అండమాన్ నీకోబర్ దివులు అరేబియా మహా సముద్రంలో లక్షదివులు బంగాళాఖతం లో వున్నాయి
C)అండమాన్ నీకోబర్ దివులలో ఏర్పడిన బారేన్ నార్కొండం దివులు అగ్నిపర్వాతల వల్ల ఏర్పడ్డాయి
D)భారతదేశ దక్షిణఅంచు ఇందిరా పాయింట్ దీనిని పిగ్మోలియన్ పాయింట్ అంటారు
5/10
ఇందిరా పాయింట్ ఎప్పుడు ముంపునకు గురిఅయినది
A) 1997 లో వచ్చిన సునామి వలన
B) 2002 లో వచ్చిన సునామి వలన
C) 2009 లో వచ్చిన సునామి వలన
D) 2004 లో వచ్చిన సునామి వలన
6/10
లక్షదివులు ప్రవలబిత్తికల వాళ్ళ ఏర్పడడం జరిగింది
A)లక్షద్విప దివుల బౌగోలిక విస్తీర్ణం 32 చ. కీ మి
B)లక్షదివులు వివిధ రకాలు అయినా వృక్షాలు
జీవజాతులు కు పెరుగంచినింది
C) ఇచ్చినా స్టేట్మెంట్ A& B సరికావు
D) ఇచ్చిన స్టేట్మెంట్ కీ A& B సరియినవి
7/10
సతతహరిత, శృంగాకార అడవులు వున్నా హిమాలయాలు ఏవి?
A) హిమాద్రి హిమాలయాలు
B)నిమ్న హిమాలయలు
C) శివాలిక్ శ్రేణులు
D)ట్రాన్స్ హిమాలయలు
8/10
ఇచ్చిన వాటిలో తప్పుగా వున్నది గుర్తించండి
A) మాక్ డోక్ డిపప్ లోయ మేఘాలయ రాష్టం లో వుంది
B)సుందర్బన్ మడ అడవులు పశ్చిమ బెంగాల్ రాష్టంలో వున్నాయి
C)గంగమైదానం తో పోలిస్తే పిఠాభూమిప్రాంతం చాలా పొడిగా ఉంటుంది
D) పైవన్నీ సరిఅయినవి
9/10
భారతదేశానికి నైరుతి దిశలో దగ్గరగా వున్నా దివి ఏది?
A)జావా
B)సుమాత్ర
c) శ్రీలంక
D)మల్దీవులు
10/10
భారతదేశపు పై కప్పు ( ఎత్తయినా పీఠభూమి )అని దేన్నీ పిలుస్తారు
A)లాడాక్ పీఠభూమి
B)మాల్వ పీఠభూమి
C)కర్ణాటక పీఠభూమి
D)బుందెలుఖాడ్ పిఠాభూమి
If you have any doubt,let me know.