Type Here to Get Search Results !

TET PSYCHOLOGY MCQ TEST SERIES NO-1

1/10
ఈ క్రింది వానిలో సరైన క్రమంను గుర్తించండి.
1)ఏకాంతర క్రీడ- సమాంతర క్రీడ - సంసర్గ క్రీడ సహకార క్రీడ
2)ఏకాంతర క్రీడ – సహకార క్రీడ - సంసర్గ క్రీడ - సమాంతర క్రీడ
3)ఏకాంతర క్రీడ - సమాంతర క్రీడ సహకార క్రీడ సంసర్గ క్రీడ
4)సంసర్గ క్రీడ - ఏకాంతర క్రీడ - సహకార క్రీడ సమాంతర క్రీడ
2/10
వయస్సు పెరిగే కొలదీ పిల్లలలో పదజాలం పెరుగుతూ ఉంటుంది అని తెలిపినది ?
1)హార్లాక్
2)సీషోర్
3)డగ్లస్
4)హాలెండ్
3/10
వైఖరి విషయంలో సరియైన ప్రవచనము
1)వైఖరులను నిర్ధారించలేము
2)వైఖరులు అనువంశికంగా వ్యక్తికి సిద్ధిస్తాయి
3)వైఖరులు గతిశీలకమైనవి
4)వైఖరులు ఎల్లప్పుడు ధనాత్మక ప్రతిస్పందనను కల్గజేయును
4/10
ప్రజ్ఞాపరీక్షలకు సంబంధించిన ఒక నిష్పాదన పరీక్ష.
1)భాటియా ప్రజ్ఞామాపని
2)బినే సైమన్ పరీక్ష
3)డ్రా ఎ పర్సన్ టెస్ట్
4)ఆర్మీ ఆల్ఫా పరీక్ష
5/10
ఈ క్రింది వానిలో పరిపక్వతకు చెందనిది ?
1)అభ్యసనం ద్వారా ఏర్పడదు.
2)అనుభవం ద్వారా ఏర్పడుతుంది.
3)క్రమానుసారంగా జరుగుతుంది
4)గుణాత్మక మార్పు
6/10
శిశువికాసంను గురించి అభ్యసించిన ఉపాధ్యాయ విద్యార్ధి ఉపాధ్యాయవృత్తిని చేపట్టిన తరవాత పాఠశాలలోని విద్యార్ధుల వికాసంలోని అభివృద్ధిని సమస్యలను గుర్తించగలగడం వికాసంలోని ఏ నియమాన్ని సూచించును ?
1)వికాస ఏకీకృతమొత్తం
2)వికాసంను అంచనా వేయగలగటం
3)వికాసం సంచితమైనది
4)వికాసం క్రమానుగతం
7/10
ప్రతిరోజు స్నానం చేయకపోతే కొడతాను అనే నాన్న మాటలకు భయపడి ప్రతిరోజు స్నానం చేసే సునీల్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ క్రింది ఏ దశకు చెందుతాడు ?
1)పూర్వ సాంప్రదాయస్థాయి -1వ దశ
2)పూర్వ సాంప్రదాయ స్థాయి - 2వ దశ
3)సాంప్రదాయస్థాయి -3వ దశ
4)సాంప్రదాయస్థాయి -4వ దశ
8/10
ఈ క్రింది వానిలో భిన్నమైనది ?
1)పరిపక్వతవల్ల వచ్చు మార్పులు
2)అనుభవ ఫలితంగా వచ్చు మార్పులు
3)సహజాతాల వల్ల వచ్చు మార్పులు
4)మత్తు పదార్ధాల వల్ల వ
9/10
ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో
ఎ)23 క్రోమోజోములు తల్లి నుండి సంక్రమిస్తాయి.
బి)28 క్రోమోజోములు తండ్రి నుండి సంక్రమిస్తాయి. సరియైన సమాధానం గుర్తించండి.
1)ఎ మాత్రమే సరైనది, బి సరైనది కాదు
2)బి మాత్రమే సరైనది, ఎ సరైనది కాదు
3)ఎ మరియు బి సరియైనవి
4)ఎ మరియు బి సరైనవి కావు
10/10
మేకను గురించిన వర్ణనను విని తరువాత దారిలో కనబడిన నల్లకుక్కను కూడా మేక అని భావించిన విద్యార్థిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం కల్గిన భావనను ఈ క్రింది వానిలో గుర్తించండి
1)సాంశీకరణం
2)సమతుల్యత
3)వ్యవస్థీకరణం
4)అనుగుణ్యత
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.