TET PSYCHOLOGY MCQ TEST SERIES NO-2
Current affairs adda
April 13, 2025

1/10
అంతర్గత ప్రేరణను సూచించేది
1)ఉపాధ్యాయుని ప్రశంశలకోసం విద్యార్థులు అభ్యసించడం
2)గమ్యాన్ని సాధించాలనే తృష్ణను కల్గివుండుట
3)తల్లిదండ్రుల ఆనందానికి అనుగుణంగా వుండుట
4)పైవన్నీ
2/10
వయస్సుకు తగిన తరగతిలో విద్యార్థులను చేర్చుకోవాలి అని తెలిపే విద్యాహక్కుచట్టంలోని సెక్షన్ ?
1)సెక్షన్-3
2)సెక్షన్-4
3)సెక్షన్-5
4) సెక్షన్-6
3/10
వర్ధన్ అనే బాలుడు కోహ్న్ బ్లాక్డిజైన్ అనే ప్రజ్ఞాపరీక్షలో నమూనాలను చక్కగా అమర్చిన యెడల అది ఈ క్రింది ఏ రంగాన్ని సూచించును ?
1)భావావేశ రంగం
2)మానసిక చలనాత్మక రంగం
3)జ్ఞానాత్మకరంగం
4)ఏదియూ కాదు.
4/10
శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతము ఈ క్రింది ఏ సూత్రాన్ని గురించి వివరించదు?
1)ఆకృతీకరణ సూత్రము
2)అయత్నసిద్ధస్వాస్థ్యము
3)సాధారణీకరణ సూత్రము
4)విచక్షణా సూత్రము
5/0
బందూర పరిశీలన అభ్యసనం ఈ క్రింది ఏ అంశాన్ని తెలియపరచును. ?
1)బహుమతి మరియు శిక్ష వల్ల ప్రవర్తనలో మార్పు
2)అనుకరణ ప్రక్రియ వల్ల ప్రవర్తనలో మార్పు
3)సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించడం
4)మెరుపు లాంటి ఆలోచనలతో
6/10
ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం ?
1)మార్గదర్శకత్వం అనునది సలహా ప్రక్రియ, మంత్రణం సహాయ ప్రక్రియ
2)మంత్రణంలో మార్గదర్శకత్వం ఒక భాగము
3)మంత్రణం సలహా ప్రక్రియ ,మార్గదర్శకత్వం సహాయ ప్రక్రియ
4)మార్గదర్శకత్వం కంటే మంత్రణం మిన్న
7/10
ఎన్.సి.ఎఫ్ 2005 లో నాల్గవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది.
1)అభ్యసనం - జ్ఞానం
2)విద్యాప్రణాళిక
3)పాఠశాల - తరగతి పరిసరాలు
4)సంస్థాగత సంస్కరణలు
8/10
Information Technology ప్రక్రియకు సంబంధించినది?ప్రాథమిక డేటా సమాచార విశ్లేషణ సమాచార వివరణ
1)బి మరియు సి మాత్రమే
2) ఎ మరియు సి మాత్రమే
3)ఎ మరియు బి మాత్రమే
4) ఎ, బి మరియు సి
9/10
క్రింది వానిలో వ్యక్తిగత అభ్యసనానికి ఉదాహరణగా చెప్పదగిన దానిని గుర్తించండి.దూరవిద్య వనరుల ఆధారిత అభ్యసనం, కంప్యూటర్ ఆధారిత అభ్యసనం,
1)ఎ మరియు బి
2) బి మరియు సి
3)ఎ మరియు సి
4) ఎ,బి మరియు సి
10/10
జతపరుచుము :
ఎడమ వైపు
i) బార్ట్ లెట్
ii) ఎబ్బింగ్ హాస్
iii) మెకిన్కాటిల్
iv) హవిగ్ హార్ట్స్
కుడి వైపు
ఎ) ఆన్ మెమోరి
బి) రిమెంబరింగ్
సి) మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్
డి) ఫాదర్ ఆఫ్ ది మ్యాన్
1)i-సి, ii-బి ,iii-డి ,iv-ఎ
2)i-ఎ, ii-బి ,iii-సి ,iv-డి
3)i-బి ,ii-ఎ ,iii-సి, iv-డి
4)i-సి ,ii-బి, iii-ఎ ,iv-డి
If you have any doubt,let me know.