TET PSYCHOLOGY MCQ TEST SERIES NO-3
Current affairs adda
April 13, 2025

1/10
ఫ్రాయిడ్ ప్రకారం స్వభావసిద్ధంగా 'ఆదర్శ సూత్రానికి’ సంబంధించినది
1) అధ్యహం
2) అహం
3) అచిత్తు
4) అధ్యహచిత్తు
2/10
సరికాని జతను గుర్తించండి
1) గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం
2) ఫ్రాయిడ్ - మనోలైంగిక సిద్ధాంతం
3) కోల్బర్గ్ - ఉద్వేగ వికాస సిద్ధాంతం
4) ఎరిక్సన్ మనో సాంఘిక సిద్ధాంతం
3/10
ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను, గ్రాఫ్ ను సులభంగా విశ్లేషించగలరు
1) గణిత తార్కిక ప్రజ్ఞ
2) ప్రాదేశిక ప్రజ్ఞ
3) వ్యక్త్యంతర ప్రజ్ఞ
4) వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ
4/10
క్రిందివానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష
1) 16 పి.ఎఫ్. ప్రశ్నావళి
2) బెల్ సర్దుబాటు శోధిక
3) మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ శోధిక
4) పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష
1) ఏకాంత క్రీడ
2) సంసర్గ క్రీడ
3) సమాంతర క్రీడ
4) సహకార క్రీడ
6/10
కోల్ బర్గ్ ప్రకారం ఈ నైతికస్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపు పై ఆధారపడి జరుగుతుంది.
1) వ్యతిరేక సంప్రదాయ
2) పూర్వ సంప్రదాయ
3) సంప్రదాయ
4) ఉత్తర సంప్రదాయ
7/10
'ఉద్వేగ కెథారిసిస్' ఈ దశ నందు ప్రదర్శింపబడును
1) శైశవదశ
2) పూర్వ బాల్యదశ
3) ఉత్తర బాల్యదశ
4) కౌమారదశ
8/10
ఎరిక్సన్ ప్రకారం క్రీడాదశ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి (3-5 సంవత్సరం) లో కనపడే
1) పాత్ర గుర్తింపు - పాత్ర సందిగ్ధం
2) చొరవ చూపడం - తప్పు చేశానన్న భావన
3) స్వయం ప్రతిపత్తి - సందేహం
4) నమ్మకం - అపనమ్మకం
9/10
శిశువు మెదడు నందు 'భాషార్జన ఉపకరణం' (LAD) వుంటుందని ప్రతిపాదించినది
1) థారన్ డైక్
2) చామ్ స్కీ
3) పావ్లోవ్
4) బండూరా
10/10
'మూడు నల్లని చదరాలు' అనే భావన ఏ రెండింటి సమ్మేళనం భావన? (a) సరళ (b) సంక్లిష్ట (c) అమూర్త మరియు (d) మూర్త
1)a మరియు c
2) b మరియు d
3) b మరియు c
4) a మరియు d
If you have any doubt,let me know.