Type Here to Get Search Results !

DSC Stock Gk Indian Rivers MCQ test-1

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/22
భారతదేశంలో ఎరుపు నది అని పేరుగల నది
1) గంగానది
3) బ్రహ్మపుత్ర
2) సింధునది
4) నర్మదా
2/22
పుష్కర్ సరస్సులో విలీనమయ్యే నది
1) బానీ
2) లూనీ
3) ఘగ్గర్
4) మహి
3/22
గండక్ ప్రాజెక్ట్ను భారతదేశం ఈ దేశ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నది.
1) బంగ్లాదేశ్
2) నేపాల్
3) భూటాన్
4)చైనా
4/22
బీహార్ దుఃఖదాయని
1)కోసి
2) చంబల్
3) మహానది
4) దామోదర్
5/22
ఫరక్కా ఆనకట్ట ఈ రాష్ట్రంలో
1) బీహార్
2) ఒడిశా
3) పశ్చిమ బెంగాల్
4) జార్ఖండ్
6/22
సింధునది యొక్క ఉపనది కానిది
1)రావి
2) బియాస్
3) జీలం
4)తీస్తా
7/22
భాక్రానంగల్ ఆనకట్ట ఈ నదిపై గలదు.
1)రావి
2) బియాస్
3)జీలం
4) సట్లెజ్
8/22
రామ్గంగా ప్రాజెక్ట్. ఈ రాష్ట్రంలో గలదు
1) బీహార్
2) ఉత్తరప్రదేశ్
3) పంజాబ్
4) పశ్చిమబెంగాల్
9/22
అసోం దుఃఖదాయనిగా పిలువబడే నది
1) యమున
2) బ్రహ్మపుత్ర
3) గంగా
4) బియాస్
10/22
నాసిక్ త్రయంబక్ వద్ద జన్మించే నది?
1) గోదావరి
2) కృష్ణా
3) మహానది
4) దామోదర్
11/22
సింగూర్ ప్రాజెక్ట్ ఈ నదిపై నిర్మించారు.
1) వార్ధా
2) మంజీర
3) ప్రాణహిత
4) ఇంద్రావతి
12/22
మార్బుల్ జలపాతం ఈ నదిపై గలదు
1) నర్మద
2) తపతి
3)మహి
4) సబర్మతి
13/22
వివాదస్పద బాగ్లీహార్ ప్రాజెక్ట్ ఈ నదిపై నిర్మించబడింది
1) చీనాబ్
2) సట్లేజ్
3) బియాస్
4)జీలం
14/22
తెలంగాణలో గోదావరి నదిపై అత్యంత ఎగువనున్న ప్రాజెక్ట్
1) ఆర్థర్ కాటన్ బ్యారేజ్
2) బాబ్లి
3) ఇందిరాసాగర్
4) శ్రీరాంసాగర్ బ్యారేజ్
15/22
ఈ క్రింది నదులలో హిమాలయాల కన్నా ప్రాచీనమైన నది ఏది?
1)కోసి
2) గంగా
3) బ్రహ్మపుత్ర
4) యమున
16/22
భారతదేశంలో పొడవు రీత్యా రెండవ అతి పెద్ద నది?
1) గంగా
2)సింధు
3) బ్రహ్మపుత్ర
4) గోదావరి
17/22
భారతదేశానికి, వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగపడే సింధు ఉపనదిని గుర్తించండి.
1) చీనాబ్
2)జీలం
3) సట్లెజ్
4) బియాస్
18/22
ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్ ఈనదిపై గలదు.
1)గోదావరి
2) కృష్ణా
3)పెన్నా
4) వంశధార
19/22
సుంకేసుల ప్రాజెక్ట్ ఈ నదిపై గలదు.
1) తుంగభద్ర
2) మలప్రభ
3) పాలేరు
4) దిండి
20/22
ఈ క్రిందివానిలో పెన్నానది ఉపనది కానిది.
1) జయమంగల
2) పాపాఘ్ని
3) చిత్రావతి
4) హేమావతి
21/22
ఈ క్రిందివానిలో పెన్నానదిపై నిర్మించిన ప్రాజెక్ట్
1) సుంకేసుల
2) నిజాంసాగర్
3) సోమశిల
4) జూరాల
22/22
సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఈ నదిపై గలదు.
1) నర్మదా
2) కావేరి
3) తపతి
4) మహానది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.