Group-2 Indian History MCQ Test-2 | Practice Questions and Answers
Current affairs adda
May 23, 2025
1/15
కొలిచే ప్రమాణం లభించిన సింధూనాగరికత కేంద్రం ?
1) హరప్పా
2) మోహంజోదారో
3) కోట్ డిజీ
4)లోథాల్
2/15
ద్రావిడ శైలికి చెందిన వాస్తుశాస్త్రం కన్పించునది ?
1) ఉత్తరభారతదేశం
2) దక్షిణభారతదేశం
3)మధ్య భారతదేశం
4)తూర్పుభారతదేశం
3/15
హరప్పా నాగరికత వర్ధిల్లిన హరప్పానగరం ఏ నది ఒడ్డున ఉన్నది ?
1)జీలం
2)చీనాబ్
3)సింధు
4)రావి
4/15
క్రింది వారిలో హరప్పా లిపిని అర్ధం చేసుకోవ డానికి ప్రయత్నించని వారెవరు?
1)ఐరావతం మహాదేవన్
2)రామ్ శరణ్ శర్మ
3)ఎస్. ఆర్. రావ్
4)ఫాదర్ హీరాస్
5/15
హరప్పా స్థావరం కనుగొన్న సం.రం?
1)1921
2)1929
3)1946
4)1950
6/15
మొహంజదారో నెలకొన్న ప్రాంతం ?
1)పంజాబ్
2)సింధ్
3)గుజరాత్
4) మహారాష్ట్ర
7/15
సింధు శిథిలాలు కనుగొనబడినప్రదేశం ?
1) ఫర్గానా
2)మగధ
3)లోథాల్
4)మొసపొటేమియా
8/15
హరప్పా ప్రజల ఎగుమతులు ఎక్కువగా పంపబడిన ప్రదేశం ?
1)ఈజిప్ట్
2)మొసపొటేమియా
3)బెలూచిస్థాన్
4)అరేబియా
9/15
మొహంజొదారో నర్తకి విగ్రహం తయారు చేయబడిన పదార్ధము ?
1) కంచు
2)రాగి
3)శిల
4)స్టియటైట్
10/15
హరప్పా పతనానికి కారణాల్లో ఒకటి?
1)అంటువ్యాధి
2)మార్కెట్ల పతనం
3)వరదలు
4) జనాభా క్షీణత
11/15
లోథాల్ దేనికి సంబందించినది ?
1) సింధులోయ నాగరికత
2) సుమేరియన్ నాగరి
3)బాబిలోనియానాగరికత
4) ఈజిప్షియన్ నాగరికత
12/15
సింధూనది ప్రాంతంతో సంబందం వున్న ప్రాచీన దేశం పేరు ?
1) ఉర్
2)టైర్
3)మెలుహా
4)నినివే
13/15
ఈ క్రింది పేర్కొన్న హరప్పా పట్టణంలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం ?
1) మొహంజోదారో
2) లోథాల్
3) చన్ హుదారో
4)బన్వాలి
14/15
గత భౌమ మహాయుగంలో భౌతిక భూగోళశాస్త్రం దేనిలో కలిసి ఉన్నది ?
1) బయోజియోగ్రఫీ
2) హిస్టారికల్ జియోగ్రఫీ
3) పాలియోగ్రఫీ
4) పై వన్ని
15/15
రాళ్ళపై చెక్కబడిన అతి ప్రాచీన లిపి ఏ భాషలో ఉన్నది?
1)సంస్కృతం
2)బ్రాహ్మి
3)పాళీ
4)ప్రాకృత
If you have any doubt,let me know.