Type Here to Get Search Results !

Indian Polity MCQ Test-1|Practice Questions and Answers|Group-2

1/15
భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం కార్యనిర్వహణ ?
ఎ) బ్రిటిష్ రాజు/రాణి
బి) ఇంగ్లండ్ పార్లమెంట్
సి) సమాఖ్య శాసనసభ
డి) కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్
2/15
భారతదేశంలోని రాజ్యాధికారమునకు మూలం?
ఎ) రాజ్యాంగము
బి) పార్లమెంట్
సి) ప్రజలు
డి) రాష్ట్రపతి
3/15
ఏ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి?
ఎ) ఇంగ్లాండ్
బి) కెనడా
సి) ఇండియా
డి) స్విట్జర్లాండ్
4/15
భారతదేశము స్వాతంత్ర్యము పొందినపుడు ఇంగ్లండ్లో ఈ క్రింది వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు?
ఎ) చర్చిల్
బి) అట్లీ
సి) చేంబర్లీన్
డి) విల్సన్
5/15
భారతదేశంలో రాజకీయాధికారానికి ఆధారం?
ఎ) పార్లమెంట్ రాష్ట్ర అసెంబ్లీలు
బి) పార్లమెంటు
సి) ప్రజలు
డి) రాజ్యాంగం
6/15
1935వ సంవత్సర చట్టపు ప్రధానాంశం దీనిని ప్రవేశపెట్టడం?
ఎ) ద్వంద్వ ప్రభుత్వం
బి) యుక్త వయస్కులకు ఓటింగ్ హక్కు
సి) ప్రాంతీయ స్వపరిపాలన
డి) ప్రత్యేక నియోజకవర్గం
7/15
భారత రాజ్యాంగం ఒక ఆలోకన సమాఖ్య ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటుకు మొదటి పునాదులు వేసినది?
ఎ) భారత స్వాతంత్య్ర చట్టం
బి) భారత ప్రభుత్వ చట్టం
సి) భారత రాజ్యాంగం
డి) భారత కౌన్సిల్ చట్టం
8/15
భారత రాజ్యాంగం 1950 ముందు అమలులో ఉన్న చట్టం?
ఎ) భారత ప్రభుత్వ చట్టం 1935
బి) భారత ప్రభుత్వ చట్టం 1918
సి) భారత ప్రభుత్వ చట్టం 1945
డి) భారత ప్రభుత్వ చట్టం 1948
9/15
బ్రిటీష్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని దీని ద్వారా తీసుకొనును?
ఎ) చార్టర్ చట్టము 1833
బి) 1858 చట్టము
సి) ఇండియా కౌన్సిల్ చట్టము 1861
డి) పిట్ ఇండియా యాక్ట్ 1784
10/15
క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపినది ఎందుకు?
ఎ) మత ఘర్షణలను అణగత్రొక్కటానికి
బి) ఇండియా పాకిస్తాన్ దేశాల సరిహద్దులను నిర్ణయించటానికి
సి) రాజ్యాంగ సమస్యకు సరియైన సమాధానము కనుగొనడానికి
డి) ఇండియా క్రిస్టియానిటీని ప్రబోధించటానికి
11/15
ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) రాజాజీ
బి) లార్డ్ మౌంట్బాటన్
సి) రాజేంద్రప్రసాద్
డి) మౌలంకర్
12/15
ప్రస్తుతంరాజ్యాంగ పరమయిన రాచరిక వ్యవస్థ ఉన్న ?
ఎ) యు.కె.
బి)చైనా
సి) యు.ఎస్.ఎ.
డి) ఇండియా
13/15
ఏ దేశ రాజ్యాంగము అతి (విస్తారం) నిడివి కలది?
ఎ) నైజీరియా
బి) ఆస్ట్రేలియా
సి) ఫ్రాన్స్
డి) ఇండియా
14/15
'ప్రజాస్వామ్యము ప్రజలది, ప్రజల చేత, ప్రజల కొరకు ఉన్న ప్రభుత్వము అని నిర్వచించిన వారు ఎవరు?
ఎ) లాస్కి
బి) బ్రైస్
సి) నిల్సన్
డి) లింకన్
15/15
ప్రజా సార్వభౌమత్వముఅనగా అది ఎవరికి చెందినది?
ఎ)ప్రజలు
బి)ప్రధానమంత్రి
సి)పార్లమెంట్
డి)రాష్ట్రపతి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.