TET Child Development and Pedagogy MCQ Test-16
Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET
శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/15
అంతరృష్టి అభ్యసనకు సంబంధించిన తరగతి అన్వయానికి వ్యతిరేక భావన
2/15
కుడివైపు స్టీరింగ్ గల వాహనాన్ని నడిపే అలవాటు గల డ్రైవర్కు హఠాత్తుగా ఎడమవైపు స్టీరింగ్ గల వాహనం ఇవ్వబడింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం
3/15
పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగి ప్రయోగాన్ని విరమించిన కొన్ని రోజులకు మరలా నిబంధిత ఉద్దీపనకు, నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావడాన్ని ఇలా పిలుస్తారు.
4/15
బోధనాయంత్రం క్రింది సిద్ధాంత ఫలితం
5/15
బండూరా సాంఘిక అభ్యసనంలో సోపానాల సరియైన వరుస క్రమం
6/15
పరీక్షల కోసం షేక్స్పియర్ నాటకాలను చదవడం
7/15
RTE Act - 2009, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రాధమికోన్నత పాఠశాల ఆవాస ప్రాంతానికి ఈ పరిధిలో ఉండాలి
8/15
విస్మృతికి కారణం కానిది
9/15
క్రింది వానిలో సామూహిక అభ్యసన విధానం
10/15
సహాయార్థికి తన సమస్యను తానే పరిష్కరించుకునే సామర్థ్యం, వివేచన ఉన్నాయని వాటిని వినియోగించుకునేందుకు కావలసిన సహాయాన్ని మాత్రమే మంత్రణకుడు అందిస్తే సరిపోతుందనే ప్రాతిపదికన నిర్మించబడిన మంత్రణ విధానం
11/15
హీథర్ సిద్ధాంతం ప్రకారం అన్వేషణాత్మక అభ్యసనంలో మొదటిస్థాయి
12/15
సహకార అభ్యసన తరగతి గది లక్షణం కానిది
13/15
సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన వీరితో జరుగుతుంది
14/15
బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే క్రమశ్రేణి పద్ధతులకు సంబంధించనిది
15/15
ఉపాధ్యాయకేంద్రిత తరగతిని సూచించే తరగతి సన్నివేశం

If you have any doubt,let me know.