Type Here to Get Search Results !

TET Child Development and Pedagogy MCQ Test-17 in telugu | Practice Questions & Answers

<b>TET Child Development and Pedagogy MCQ Test-17 in telugu | Practice Questions & Answers</b>

TET Child Development and Pedagogy MCQ Test-17

Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET

శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/15
జంతువులు, మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి
1) అంతరీక్షణ పద్ధతి
2) ప్రయోగాత్మక పద్ధతి
3) అనుదైర్ఘ్య పద్ధతి
4)పరిశీలనా పద్ధతి
2/15
పిల్లలు పుట్టుకతోనే భాషాసంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త
1) స్కిన్నర్
2)చామ్ స్కీ
3)బందూరా
4)వాట్సన్
3/15
చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు, ఇక నాకేం వస్తుందిలే, అని ఇంటర్వ్యూకు హాజరుకాక పోవడంలో అనుసరించిన రక్షక తంత్రం.
1)ఉపసంహరణ
2)ప్రతిగమనం
3) ప్రేరకం తారుమారు
4)ఉదాత్తీకరణం
4/15
ఎలాంటి శిక్షణ లేకుండా ఒక విద్యార్థి సమర్థవంతంగా చిత్రాలు గీయగలగటానికి కారణం ఆ విద్యార్థి యొక్క
1)వైఖరి
2)సహజ సామర్థ్యం
3)అభిరుచి
4)అనుభవం
5/15
గార్డెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ
1)శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ
2)వ్యక్త్యంతర ప్రజ్ఞ
3)ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ
4)దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ
6/15
విరుద్ధమైన కోర్కెల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ స్థితి
1) సంఘర్షణ
2) ఒత్తిడి
3) కుంఠనం
4) విషమయోజనం
7/15
థారన్రైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం
1) ద్వారగోర్థం
2) ముందు మెదడు
3) వెనుక మెదడు
4) మధ్య మెదడు
8/15
ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలల్లోని పిల్లలు ఈ మనో సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు
1)శ్రమశీలత vs న్యూనత
2) చొరవ vs అపరాధం
3)పాత్ర గుర్తింపు VS పాత్ర సందిగ్ధం
4) సన్నిహితత్వం vs ఏకాంతం
9/15
వ్యక్తి వికాస దశలలో 'సర్దుబాటు’ దశగా పిలవబడే వికాస దశ
1)వయోజనదశ
2)మధ్య వయస్సు
3)కౌమారదశ
4) బాల్యదశ
10/15
పాలపీకతో పాలుతాగే అలవాటున్న పిల్లవానికి గ్లాసుతో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్తగా గ్లాసుతో తాగడం నేర్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ.
1)అనుగుణ్యం
2)సాంశీకరణం
3)వ్యవస్థీకరణం
4)సమతుల్యత
11/15
రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఒక రోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేక పోయాడు. ఇక్కడ రమేష్కు కలిగిన ఆటంకం.
1)సాంఘిక పరిసర ఆటంకం
2)శారీరక ఆటంకం
3) భౌతిక పరిసర ఆటంకం
4)మానసిక ఆటంకం
12/15
పిల్లలు ఆటవస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట
1)ఏకాంతర క్రీడ
2) సమాంతర క్రీడ
3)సాంఘిక క్రీడ
4)ప్రతీకాత్మక క్రీడ
13/15
సుమంత్ క్రికెట్ ఆడటం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం
1) అనుకూల బదలాయింపు
2) ప్రతికూల బదలాయింపు
3) శూన్య బదలాయింపు
4)ద్విపార్శ్వ బదలాయింపు
14/15
25 అర్థరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఒక నెల రోజుల తర్వాత అతనిని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా, ఈ సారి అతను 14 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. గణేష్ పొదుపు గణన.
1)30%
2)40%
3)60%
4)70%
15/15
సుమలతకు సంస్కృతంరాదు, కానీ, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా చెప్పగలదు. సుమలత స్మృతి
1)నిష్క్రియాత్మక స్మృతి
2)బట్టీ స్మృతి
3)తార్కిక స్మృతి
4)సంవేదన స్మృతి
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.