Type Here to Get Search Results !

Telangana History MCQ Test-1

1/20
చరిత్ర పరిశోధకుడైన రాబర్ట్ బ్రూస్ పూట్ తెలంగాణాలో ఈ క్రింది వాటిలో ఏ యుగం గురుంచి పరిశోదనలు ప్రారంభించిన తొలి వ్యక్తిగా చెప్పబడ్డాడు
1) హిస్టారిక్ పీరియడ్
2) ప్రీ హిస్టారిక్ పీరియడ్
3) ప్రోటో హిస్టారిక్ పీరియడ్
4) పైవన్నియూ
2/20
సాంచీ స్థూపానికి రెండవ శాతకర్ణి ఏ దిక్కు తోరణాన్ని నిర్మించాడు
1) ఉత్తరం
2) దక్షిణం
3) తూర్పు
4) పడమర
3/20
అజంతా గుహల్లో శాతవాహనులు సంబందించిన గుహలు ఏవి?
1) 10 ,11
2) 8 ,11
3) 9 ,11
4) 9 ,10
4/20
మేనత్త కుమార్తెలను వివాహమాడి సంప్రదాయం ప్రవేశపెట్టిన రాజవంశం ఏది
1) వాకాటకులు
2) శాతవాహనులు
3) ఇక్ష్వాకులు
4) విష్ణుకుండినులు
5/20
జతపరచండి
(a) ఫలక్ నామా ప్యాలస్
(b) చంచలగూడ
(c) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
(d) నిజామీయ అబ్సర్వేటరీ
(i)1890
(ii)1874
(iii) 1882
(iv) 1884
1) a-iv,b-iii ,c-ii ,d-i
2) d-iv ,c-ii, a-iii, బి-i
3)b-iv ,a-iii, c-i ,d-ii
4) c-iv ,d-i ,b-ii ,a-iii
6/20
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు మరణించాడు
1) 1967 మే 24
2) 1967 ఫిబ్రవరి 24
3) 1967 నవంబర్ 24
4) 1967 మార్చి 24
7/20
బీరార్ ఒప్పదం గురుంచి బ్రూస్ నార్తజ్ ఏ పుస్తకంలో పేర్కొన్నాడు
1) సాయుధ తిరుగుబాటు
2) సిఫాయ్ తిరుగుబాటు
3) భారతదేశంలో తిరుగుబాటు
4) 1857 తిరుగుబాటు
8/20
ఏ సంవతసరంలో చాదర్ ఘాట్ స్కూల్లోని ఇంటర్మీడియట్ శాఖను మరియు మదర్సా అలియా లను విలీనం చేసి నిజాం కళాశాలను ఏర్పాటు చేసారు
1) 1897
2) 1881
3) 1883
4) 1887
9/20
లింగపురాణం అనే గ్రంధాన్ని ఎవరు రచించారు
1) 2వ మల్లారెడ్డి
2) 2వ ఎల్లారెడ్డి
3) కామినేని మాచారెడ్డి
4) 2వ లింగా రెడ్డి
10/20
హైదరాబద్ లో మొదటి తెలుగు పాఠశాల అయినా వివేకవర్ధినిని ఏ సంవత్సరంలో ఏర్పాటుచేశారు
1) 1905
2) 1910
3) 1909
4) 1906
11/20
ఆర్యసమాజ్ క్రాంతిదార్ దళ్ కు చెందిన వ్యక్తి కింగ్ కోఠి వద్ద నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పై బాంబువేసి దాడి చేసారు. ఆ వ్యక్తి ఎవరు
1) వినాయక రావు విద్యలంకార్
2) పండిట్ కమల్ ప్రసాద్ జీ మిశ్రా
3) నారాయణరావు పవార్
4) కృష్ణమాచార్యులు
12/20
మొదటి ఆంధ్రమహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు
1) బూర్గుల రామకృష్ణ రావు
2) రామచంద్ర రావు
3) రావి నారాయణ రెడ్డి
4) సురవరం ప్రతాప రెడ్డి
13/20
3వ ఆంధ్ర మహిళా సభ ఏ సంవత్సరంలో జరిగింది
1) 1930
2) 1935
3) 1934
4) 1936
14/20
ఈ క్రింది వానిలో ఎవరిని హైదరాబాద్ అంటేద్కర్ అంటారు
1) మాదిరి భాగ్యరెడ్డి వర్మ
2) పీసరి వెంకన్న
3) వెంకటాచలం
4) బి యస్ వెంకట్రావ్
15/20
ఈ క్రింది వానిలో ఏ గ్రంధాలయ స్థాపనకు మునగాల రాజు నాయని ధన సహాయం చేసాడు
1) శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం
2) ఆంధ్ర సంవర్దిని గ్రంధాలయం
3) శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర బాషా నిలయం
4) రెడ్డి హాస్టల్ గ్రంథాలయం
16/20
హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలని రామానందతీర్థ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు
1) 1946
2) 1947
3) 1948
4) 1945
17/20
ఈ క్రింది వానిలో విష్ణువర్మ పంచతంత్రం రచించుటకు ఆధారమైనది
1) కాతంత్ర వ్యాకరణం
2) అభిదామా చింతామణి
3) బృహత్కథ
4) కథాసరిత్సాగరం
18/20
శాతవాహనులకాలంలో ముద్రించపడిన కర్ష పణలు అంటే ఏమిటి
1) బంగారు నాణేలు
2) వెండి నాణేలు
3) సీసం నాణేలు
4) మిశ్రమలోహ నాణేలు
19/20
ఈ క్రింది వానిలో వీరపురుష దత్తునికి సంబందించిన శాసనం ఏది
1) నాగార్జునకొండ శాసనం
2) అల్లూరి శాసన
3) రేచర్ల శాసనం
4) అమరావతి శాసనం
20/20
సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ఇక్ష్వాకులలో ఏ రాజు కాలంలో ప్రారంభమైంది
1) రుద్రపురుషదత్తుడు
2) వీరపురుషదత్తుడు
3) శ్రీ శాంతమూలుడు
4) ఎహువలశాంతమూలుడు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.