ఏ నిజం ఖామాన్ షా ముబారిక్ అనే శాసనం ద్వారా రాజ్యాంగ సంస్కరణలు చేశారు?
1) అఫ్జల్ ఉద్దౌలా
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3)మీర్ ఉస్మాన్ అలీఖాన్
4)నిజాం అలీఖాన్
2/16
హైదరాబాద్ సంస్థానంలో మొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1)1892
2)1893
3)1894
4)1896
3/16
హైదరాబాద్ సంస్థానంలో అతిపెద్ద జాగీరు ఎవరిది?
1) సాలార్జంగ్ కుటుంబానిది
2) చందూలాల్ కుటుంబానిది
3) కిషన్ పర్షాద్ కుటుంబానిది
4) లాయక్ అలీ కుటుంబానిది
4/16
తేగం అనగానేమి?
1) సంవత్సరానికి ఒకసారి డబ్బు ఇచ్చే విధంగా మాట్లాడుకోవడం
2) రోజువారీగా వెట్టి చేయడం
3) దొరలు ప్రయాణం చేసేటప్పుడు బండి ముందు ఒకరు వెనుక ఒకరు పరిగెత్తడం
4) అధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు వారికి ఉచితంగా ఏర్పాట్లు చేయడం
5/16
థియోగామి అనగానేమి?
1) స్త్రీలను దేవతలకు సమర్పించు ఆచారం
2) భూస్వామి కూతురి పెళ్లితో బానిస కుటుంబ పెళ్లికాని కూతురు వెళ్లడాన్ని
3) జీతం లేకుండా వెట్టి చేయించడాన్ని
4)64 కళల్లో ఆరితేరిన వధు
6/16
జోగినిల సమస్యలను అధ్యయనం చేయడానికి 1991-92 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ నియమించింది?
1) గిర్గ్లానీ కమిషన్
2) సుందరేషన్ కమిషన్
3) శ్రీమతి ఆశ మూర్తి కమిషన్
4) రఘునాథరావు కమిషన్
7/16
ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ సంస్థానం యొక్క ఉప ప్రధాని ఎవరు?
1) పింగళి వెంకటరామిరెడ్డి
2) లాయక్ అలీ
3) ఖాసిం రాజ్వి
4) జె.ఎన్. చౌదరి
8/16
హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి పాలన బాధ్యతలు ఎప్పుడూ స్వీకరించాడు?
1) 17 సెప్టెంబర్ 1948
2) 19 సెప్టెంబర్ 1948
3) 24 నవంబర్ 1948
4) 24 నవంబర్ 1949
9/16
హైదరాబాద్ సంస్థానాన్ని భారతీయ యూనియన్ లో విలీనం చేస్తున్నట్లు తన సంతకం లేని ఫార్మా నాను నిజాం ఎప్పుడు జారీ చేశారు?
1) 17 సెప్టెంబర్ 1948
2) 26 నవంబర్ 1948
3) 26 జనవరి 1949
4) 24 నవంబర్ 1949
10/16
హైదరాబాద్ సంస్థానంలో మిలిటరీ గవర్నర్ పాలనను ఎప్పుడు రద్దు చేశారు?
1) 24 నవంబర్ 1949
2) 17 అక్టోబర్ 1949
3) 1 డిసెంబర్ 1949
4) 26 జనవరి 1950
11/16
ఎప్పుడు భారత ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని హైదరాబాద్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని ఒక ఫర్మానా జారీ చేసింది?
1) 25 జనవరి 1950
2) 29 నవంబర్ 1949
3) 17 సెప్టెంబర్ 1949
4) 24 నవంబర్ 1949
12/16
భారత రాజ్యాంగం అమలు నుండి హైదరాబాద్ సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా మార్చి నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ ను ఏ పదవిలో నియమించారు?
1) ముఖ్యమంత్రి
2) రాజ్ ప్రముఖ్
3)రాజు
4) ప్రధాన మంత్రి
13/16
నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాష్ట్రానికి ఎప్పటి వరకు రాజు ప్రముఖ్ గా కొనసాగినాడు?
1)1952 సాధారణ ఎన్నికల వరకు
2) 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు
3) 1969 తెలంగాణ ఉద్యమం ప్రారంభం వరకు
4) తాను చనిపోయేంతవరకు కొనసాగారు
14/16
తెలంగాణ సాయుధ పోరాటం విరమించాలని తప్పుడు దోరణులపై విమర్శ అనే చారిత్రక ప్రాధాన్యత కలిగిన డాక్యుమెంట్ ను ఎవరు రచించారు?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) దేవులపల్లి వెంకటేశ్వర్లు
3) తరిమెల నాగిరెడ్డి
4) భీమ్ రెడ్డి
15/16
1948 ఆగస్టు 21న ఒక కేబుల్ గ్రామ్ ద్వారా ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షునికి నిజాం ప్రభుత్వం భారత యూనియన్ పై యునైటెడ్ నేషన్స్ చార్టర్ లోని ఏ ఆర్టికల్ క్రింద ఫిర్యాదు చేసింది?
1) ఆర్టికల్ 32(5)
2) ఆర్టికల్ 35(2)
3) ఆర్టికల్ 31(4)
4) ఆర్టికల్ 36(4)
16/16
UNO భద్రతామండలిలో హైదరాబాద్ సంస్థానంపై జరిగే పోలీస్ చర్య గురించి మాట్లాడిన హైదరాబాద్ సంస్థాన ప్రతినిధి ఎవరు?
If you have any doubt,let me know.