Type Here to Get Search Results !

Daily Current Affairs Bits 2nd, 3rd October 2025

Q ➤ 1) ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా క్రింది వారిలో ఎవరిని నియమించారు?

Q ➤ 2) 2025 మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా సమాన అవకాశాలు మరియు బాలల హక్కులను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో పాటు ఏ సంస్థ ‘Promise to Children’ ప్రచారాన్ని ప్రారంభించింది?

Q ➤ 3) క్రిస్ వోక్స్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన ఏ ఆటకు సంబంధించినవారు?

Q ➤ 4) ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడిగా ఎవరు నామినేట్ అయ్యారు?

Q ➤ 5) ఆసియాలోనే అతిపెద్ద మలిన జల శుద్ధి కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది?

Q ➤ 6) ఇటీవల భారత్ ఏ దేశంతో మొదటి సరిహద్దు రైలు సంబంధాన్ని ఏర్పరచేందుకు ఒప్పందం కుదుర్చుకుంది?

Q ➤ 7) ఈరోజు 2 అక్టోబర్ 2025న మహాత్మా గాంధీ యొక్క ఎన్నవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది?

Q ➤ 8) భారత్ తొలిసారిగా సీ ఫుడ్ కాంగ్రెస్ 2026ను ఏ నగరంలో నిర్వహించబోతోంది?

Q ➤ 9) దక్షిణ కొరియాలో జరిగిన పారా ఒలింపిక్ ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది?

Q ➤ 10) కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? దీన్ని సెప్టెంబర్ 2025లో UNESCO బయోస్ఫియర్ రిజర్వ్ ప్రపంచ నెట్‌వర్క్‌లో చేర్చారు.

Q ➤ 11) మానవ-ఏనుగు ఘర్షణ పెరుగుతున్న సవాలును ఎదుర్కొనడానికి ‘గజ్ రక్షక్’ యాప్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

Q ➤ 12) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) డైరెక్టర్ జనరల్‌గా ఎవరిని నియమించారు?

Q ➤ 13) “Wings of Valor” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?

Q ➤ 14) భారత సైన్యం ఏ రాష్ట్రంలో ‘డ్రోన్ కవచ్’ సైనిక విన్యాసం చేసింది?

Q ➤ 15) భారత రైల్వే మొదటి నిర్ధారిత ట్రాన్సిట్ టైమ్ కంటైనర్ రైలు సేవను ఏ నగరాల మధ్య ప్రారంభించింది?

Q ➤ 16) ఇటీవల 2 అక్టోబర్ 2025న లాల్ బహాదూర్ శాస్త్రి ఎన్నవ జయంతి జరుపుకోవటం జరిగింది?

Q ➤ 17) ఇండియా-టిబెట్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్‌గా ఎవరిని నియమించారు?

Q ➤ 18) ఏ దేశంలో P4 అవగాహన కార్యక్రమంతో పాటు తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్నారు?

Q ➤ 19) ఏ రాష్ట్ర పర్యాటక శాఖ గ్లోబల్ టూరిజం అవార్డ్ 2025 గెలుచుకుంది?

Q ➤ 20) ఇటీవల అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు?

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.