Type Here to Get Search Results !

Indian Polity mcq test-10

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునలు ఏర్పాటు చేస్తారు?
1) 252
2) 254
3) 262
4) 264
2/20
అంతర్రాష్ట్ర మండలిని తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1950
2) 1956
3) 1990
4) 1996
3/20
కింది వాటిలో రాజ్యాంగబద్ధమైంది ఏది?
1) నీతి ఆయోగ్
2) మండల సంఘాలు
3) ఆర్థిక సంఘం
4) పైవన్నీ
4/20
భారత రాష్ట్రపతి వద్ద ఉండే నిధి/ఖాతా పేరేమిటి?
1) భారత సంఘటిత నిధి
2) భారత ఆగంతుక నిధి
3) భారత ప్రభుత్వ ఖాతా
4) పైవేవీ కావు
5/20
మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్ ఎవరు?
1) కె.హనుమంతయ్య
2) మొరార్జీ దేశాయ్
3) పి.వి. రాజమన్నార్
4) ఎమ్.సి. సెతల్వాడ్
6/20
రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకై 1977లో కేంద్రానికీ మెమోరాండం సమర్పించిన రాష్ట్రం?
1) పశ్చిమ బెంగాల్
2) కేరళ
3) తమిళనాడు
4) మహారాష్ట్ర
7/20
కేంద్ర, రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై ఆర్.ఎస్. సర్కారియా కమిషన్ను నియమించినప్పుడు భారత ప్రధాని ఎవరు?
1) మొరార్జీ దేశాయ్
2) చరణ్ సింగ్
3) ఇందిరా గాంధీ
4) రాజీవ్ గాంధీ
8/20
రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించాలని ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం చేసిన రాజకీయ పార్టీ?
1) పంజాబ్ కాంగ్రెస్ పార్టీ
2) అకాలీదళ్ పార్టీ
3) నేషనల్ కాన్ఫరెన్స్
4) లోక్మంచ్
9/20
కేంద్ర-రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై ఎం.ఎం.పూంచి కమిషన్ను ఏ ప్రభుత్వం నియమించింది?
1) ఎన్డీఏ ప్రభుత్వం
2) నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
3) యూపీఏ ప్రభుత్వం
4) యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం
10/20
భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని అంశం?
1) భారతదేశంలో అధికారానికి మూలం
2) ప్రభుత్వం స్వరూపం
3) రాజకీయ వ్యవస్థ లక్ష్యం
4) రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది
11/20
ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) బెరుబరి కేసు (1960)
2) కేశవానంద భారతీ కేసు (1973)
3) మినర్వా మిల్స్ కేసు (1980)
4) ఎస్ఐసీ ఆఫ్ ఇండియా కేసు (1995)
12/20
భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు?
1) 104 సార్లు
2) ఒకసారి
3) రెండుసార్లు
4) సవరించలేదు
13/20
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి?
1) 08
2) 10
3) 11
4)లేవు
14/20
రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి?
1) 42, 44
2) 42, 86
3) 44, 86
4) 44,84
15/20
86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (2002) కింది వాటిలో వేటిని సవరించారు?
1) ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు
2)ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక విధులు,ఆదేశిక సూత్రాలు
4) ప్రాథమిక హక్కులు,ప్రాథమిక విధులు,ఆదేశిక సూత్రాలు
16/20
ప్రాథమిక విధుల అమలు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) జనవరి 3
2) జనవరి 10
3) డిసెంబర్ 3
4) డిసెంబర్ 10
17/20
ప్రాథమిక విధుల సక్రమ అమలుకై తగిన సూచనలు ఇవ్వటానికి నియమించిన కమిటీ ఏది?
1) ఎంపీ శర్మ
2) జేఎస్ వర్మ
3) ఎం.ఎన్. వెంకటాచలయ్య
4) స్వరణ్ సింగ్ కమిటీ
18/20
ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉన్నాయి?
1) 35 నుంచి 51 వరకు
2) 35 నుంచి 50 వరకు
3) 36 నుంచి 51 వరకు
4) 36 నుంచి 50 వరకు
19/20
భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
1) 3
2) 5
3) 7
4) ఎలాంటి వర్గీకరణ లేదు
20/20
కింది వాటిలో ఆదేశిక సూత్రం కానిదేది?
1) మద్యపాన నిషేధం
2) గోవధ నిషేధం
3) పని హక్కు
4) ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.