Type Here to Get Search Results !

Indian Polity mcq test-11

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
భారత రాజ్యాంగం సవరణ ద్వారా 1974వ సం||లో అనుబంధ రాష్ట్రంగా గుర్తింపబడిన తరువాత 1975 వ సం||లో పూర్తిస్థాయి రాష్ట్రంగా గుర్తింపబడిన రాష్ట్రం ఏది?
ఎ) మిజోరాం
బి) మణిపూర్
సి) సిక్కిం
డి) త్రిపుర
2/20
భారతదేశములో భాషా ప్రయుక్త రాష్ట్రము మొట్టమొదట ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 1953
బి) 1956
సి) 1957
డి) 1952
3/20
రాష్ట్రాల పునర్వ్యివస్థీకరణ చట్టం, 1956 ద్వారా దేశాన్ని ఐదు జోన్లుగా విభజించి జోనల్ కౌన్సిళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి. సిక్కిం ఏ జోన్లో చేర్చబడింది?
ఎ) సెంట్రల్ జోన్
బి) నార్థర్న్ జోన్
సి) ఈస్టర్న్ జోన్
డి) వెస్టర్న్జోన్
4/20
కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దులలో మార్పులు చేయునది?
ఎ) భారతి రాష్ట్రపతి
బి) సంబంధిత రాష్ట్రం
సి) పార్లమెంట్ చట్టం
డి) సగం కన్నా తక్కువ కానీ రాష్ట్ర శాసనసభల ఆమోదంతో పార్లమెంట్
5/20
ఇండియా అదే ఖచ్చితంగా?
ఎ) రాష్ట్రాల అసోసియేషన్
బి) గ్రూప్ ఆఫ్ స్టేట్స్
సి) రాష్ట్రాల ఇష్టంమీద కలిసే కూటమి
డి) రాష్ట్రాల యూనియన్
6/20
సిక్కింను 36 వ రాజ్యాంగ సవరణ ఎన్నో రాష్ట్రంగా చేర్చింది?
ఎ) 18వ రాష్ట్రం
బి) 20వ రాష్ట్రం
సి) 22వ రాష్ట్రం
డి) 23వ రాష్ట్రం
7/20
క్రొత్త రాష్ట్రాల ఏర్పాటు ఏ రాజ్యాంగ అధికరణ తెలియజేస్తుంది?
ఎ) అధికరణ 2
బి) అధికరణ 3
సి) అధికరణ 1
డి) అధికరణ 4
8/20
జోనళ్ళ, మండలులను దీని ద్వారా స్థాపించారు?
ఎ) రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956
బి) అంతరాష్ట్ర నీటి తగాదాల చట్టం 1956
సి) పాలనా ట్రిబునళ్ళ చట్టం 1985
డి) భారత స్వాతంత్య్ర చట్టం 1947
9/20
భారత రాజ్యాంగము భారతదేశమును ఏ విధముగా వర్ణించింది?
ఎ) స్వయంప్రేరిత ఫెడరేషన్
బి) కాన్ఫెడరేషన్
సి) రాష్ట్రాల యూనియన్
డి) ఫెడరేషన్
10/20
మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు 1956లో ఏర్పాటు చేయడమైంది. ఆ విధంగా ఏర్పాటైన రాష్ట్రం?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి) ఆంధ్రప్రదేశ్
డి) పశ్చిమబెంగాల్
11/20
భారతదేశంలో రాష్ట్రం పేరును ఎవరు మార్చగలరు?
ఎ) సంబంధిత రాష్ట్ర గవర్నర్
బి) శాసనసభ
సి) యూనియన్ పార్లమెంట్
డి) రాజ్యాంగ సవరణ
12/20
8వ షెడ్యూల్లో లేని భాష ఏది?
ఎ) నేపాలి,మరాఠి
బి) మణిపూరి
సి) కాశ్మీరి
డి) ఏదీకాదు
13/20
1974లో చేసిన 35వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సిక్కిం హోదా ఏమిటంటే, అది భారతదేశంలో
ఎ) ఒక సంపూర్ణ రాష్ట్రం
బి) ఒక సహరాష్ట్రం
సి) ఒక కేంద్ర పాలిత ప్రాంతం
డి) ఒక పర్వత ప్రాంతం
14/20
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నెలకొల్పిన సంవత్సరం?
ఎ) 1953
బి) 1957
సి) 1959
డి) 1956
15/20
భారత్ అనునది?
ఎ) కేంద్రీయ రాష్ట్రము
బి) రాష్ట్రాల యూనియన్
సి) క్వాసీ ఫెడరల్ స్టేట్
డి) రాష్ట్రాల ఫెడరేషన్
16/20
రాష్ట్ర వైశాల్యం తగ్గింప ఉద్దేశించిన బిల్లును ఏ సభలోనైనా
ఎ) అట్టి రాష్ట్ర లెజిస్లేచర్ అంగీకారం పై
బి) భారత రాజ్యాంగ అధ్యక్షుని రికమండేషన్పై
సి) రాష్ట్ర గవర్నర్ రికమండేషన్పై
డి) ఏదీకాదు
17/20
భాషా రాష్ట్రాల సంఘానికి అధ్యక్షులు?
ఎ) ఫజల్ అలీ
బి) పటేల్
సి) పట్టాభి సీతారామయ్య
డి) నెహ్రూ
18/20
ఇండియాలో హిందీ భాష మాట్లాడని రాష్ట్రాలు ఎన్ని?
ఎ) 20
బి) 17
సి) 18
డి) 19
19/20
రాష్ట్ర వైశాల్యం తగ్గింప ఉద్దేశించిన బిల్లును ఏ సభలోనైనా (లోక్, రాజ్య) ప్రవేశపెట్టవచ్చు?
ఎ) అట్టిరాష్ట్ర లెజిస్లేచరు అంగీకారముపై
బి) భారత అధ్యక్షుని రెకమండేషన్పై
సి) రాష్ట్ర గవర్నర్ రికమండేషన్
డి) ఆ రాష్ట్ర లెజిస్లేచర్ ఉద్దేశ్యా సేకరణలో రాజ్య అధ్యక్షుని రికమెండేషన్ వలన
20/20
1973 లో ప్రకటించిన 6 సూత్రాలు?
ఎ) ఆంధ్రప్రదేశ్ విభజన నివారించుట
బి) ఉత్తర భారత రాష్ట్రాలలో అమలు
సి) ఈశాన్య రాష్ట్రాలకు
డి) ఏదీకాదు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.