General Studies Stock GK Mock Test Series-SET-10-స్టాటిక్ GK ఆధారిత క్విజ్ - సెట్ -10
Current affairs adda
May 26, 2026
Please Share this post in WhatsApp Group|Click on the WhatsApp icon which is at the end of the quiz

1/20
ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తేది?
1) 1946 నవంబర్ 14
2) 1945 అక్టోబర్ 24
3) 1948 డిసెంబర్ 10
4) 1947 డిసెంబర్ 22
2/20
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) జెనీవా
2) న్యూయార్క్
3) వాషింగ్టన్
4) పారిస్
3/20
ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య
1) 190
2) 192
3) 193
4) 195
4/20
ఈ క్రిందివానిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వానిని గుర్తించుము.
1) ఇంగ్లీష్, రష్యన్
2) స్పానిష్, ఫ్రెంచ్
3) చైనీస్, అరబిక్
4) జపానీ, జర్మన్
5/20
ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం
1) శాంతి పావురం
2) ఆలీవ్ కొమ్మలు
3) తెల్లని వస్త్రం
4) ఐదు రింగులు
6/20
2011, జులైలో UNOలో సభ్యత్వం పొందిన 193వ దేశం
1) తూర్పు తైమూర్
2) దక్షిణ సూడాన్
3) మాంటి నిగ్రో
4) టోంగో
7/20
“బ్లూ ఆర్మీ” అని దీనికి పేరు
1) నాటో సైన్యం
2) రెడ్ క్రాస్ సేవాదళం
3) ఐక్యరాజ్య సమితి సైన్యం
4) యూనిసెఫ్ వాలంటీర్లు
8/20
మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినది.
1) నానాజాతి సమితి
2) ఐక్యరాజ్య సమితి
3) నాటో
4) కామన్వెల్త్
9/20
ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయం ఇచ్చట ప్రారంభించారు.
1) బీజింగ్
2) బ్యాంకాక్
3) బాగ్దాద్
4) దుబాయ్
10/20
భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం
1) 1945
2) 1947
3) 1948
4) 1950
11/20
ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఇచ్చట రూపొందించారు.
1) జెనీవా
2) శాన్ఫ్రాన్సిస్కో
3) న్యూయార్క్
4) వాషింగ్టన్
12/20
భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్య
13/20
అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చట గలదు ?
1) జెనీవా
2)రోమ్
3) న్యూయార్క్
4) ది హేగ్
14/20
అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం
1) 3 సంవత్సరాలు
2) 15 సంవత్సరాలు
3) 5 సంవత్సరాలు
4) 9 సంవత్సరాలు
15/20
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీకాలం
1) రెండు సంవత్సరాలు
2) నాలుగు సంవత్సరాలు
3) ఐదు సంవత్సరాలు
4) ఆరు సంవత్సరాలు
16/20
ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు?
1) నైరోబి
2)రోమ్
3) వియన్నా
4) పారిస్
17/20
యూనివర్శిటీ ఫర్ పీస్ గల ప్రదేశం
1) కోస్టారికా
2) టోక్యో
3) నైరోబి
4) జెనీవా
18/20
పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్
1) డాగ్ హమర్ షీల్డ్
2) యుథాంట్
3) పెరజ్-డి-క్యులర్
4) ట్రిగ్వేలి
19/20
ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్ (DSC-2006)
1) దాగ్ హమర్ షీల్డ్
2) ట్రిగ్వేలి
3) యుథాంట్
4) కుర్ద్ వాలీమ్
20/20
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్ ఏ దేశస్థుడు.
1) దక్షిణ కొరియా
2) జపాన్
3) మయన్మార్
4) చైనా
If you have any doubt,let me know.