1/58
దేశంలో మొట్టమొదటి ఔషధ పరిశ్రమ ఏది?
2/58
హెచ్ఎంటి ట్రాక్టర్లను కింది ఏ ప్రాంతంలో తయారు చేస్తారు?
3/58
భారతదేశంలో అతి పెద్ద పరిశ్రమ?
4/58
ఆకాశ్ మిస్సైల్ను కింది ఏ పరిశ్రమలో తయారు చేశారు?
5/58
సైకిల్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
6/58
పెన్సిలిన్ను కింది ఏ పరిశ్రమలో తయారు చేస్తారు?
7/58
మొదటి కాగితం పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
8/58
ఈవిఎంలను కింది ఏ పరిశ్రమలో తయారు చేస్తారు?
9/58
భారతదేశంలో పొడవైన రోడ్డు బ్రిడ్జి ఏది?
10/58
పొడవైన రైల్, రోడ్డు బ్రిడ్జ్?
11/58
జాతీయ రహదారుల చట్టాన్ని ఎప్పుడు చేశారు?
12/58
దేవీ అహల్యాబాయి ఎయిర్పోర్టు ఎక్కడ ఉంది?
13/58
దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
14/58
దేశంలో అతి పెద్ద ఇనుప ఖనిజ బొగ్గు ఏది?
15/58
మొదటి బంగారు గని ఏది?
16/58
కింబర్లి గనులు దేనికి ప్రసిద్ధి చెందినవి?
17/58
రాగి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?
18/58
అతి పెద్ద పెట్రోలియం బావి(ప్రపంచంలో)?
19/58
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది?
20/58
బగ్గా స్సేను ఉపయోగించి రాకెట్ ఇంధనం తయారు చేసే చక్కెర పరిశ్రమ?
21/58
భారతదేశంలో ఎత్తయిన రోడ్డు?
22/58
ఇండో-పాక్ సరిహద్దును అనుసరిస్తూ వెళ్లే జాతీయ రహదారి?
23/58
అతి చిన్న జాతీయ రహదారి?
24/58
భారతదేశాన్ని రెండు అర్థ భాగాలుగా విభజించే జాతీయ రహదారి?
25/58
కిందివాటిలో గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఏది?
26/58
తెలంగాణలో పొడవైన జాతీయ రహదారి?
27/58
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రోడ్లను నిర్మించే సంస్థ?
28/58
భారతీయ రైల్వేల పితామహుడు?
29/58
వీల్స్ అండ్ యాక్సెల్స్ ఫ్యాక్టరీ ఎక్కడుంది?
30/58
మొదటి గాజు పరిశ్రమను భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు?
31/58
అల్యూమినియం పరిశ్రమలను వేటికి దగ్గరగా ఏర్పాటు చేస్తారు?
32/58
మొదటి నూలు వస్త్రపరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
33/58
సీసం ముడి దాతువు ఏది?
34/58
మైకాను ఏ పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు?
35/58
తక్కువ ధరకే పేదలకు ఏసీ సౌకర్యం కల్పించేం దుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు?
36/58
అత్యధిక దూరం ప్రయాణించే రైలు?
37/58
మొదటి మాంగనీస్ గని ఏది?
38/58
మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఏది?
39/58
తెలంగాణలో మొదటి పవరు పరిశ్రమ ఏది?
40/58
కిందివాటిని జతపర్చండి? -వాటిని ఏర్పరిచిన ప్రదేశాలను
Left Column
1. కేశోరామ్ సిమెంట్స్
2. రాశి సిమెంట్స్
3. మహా సిమెంట్స్
4. నాగార్జున సిమెంట్స్
2. రాశి సిమెంట్స్
3. మహా సిమెంట్స్
4. నాగార్జున సిమెంట్స్
Right Column
ఎ) వాడపల్లి
బి) మేళ్ల చెరువు
సి) బసంత్ నగర్
డి) సింహపురి
బి) మేళ్ల చెరువు
సి) బసంత్ నగర్
డి) సింహపురి
41/58
కిందివాటిలో బరువును కోల్పోయే పరిశ్రమ ఏది?
42/58
భారతదేశంలో అతిపురాతన ఇనుము-ఉక్కు పరిశ్రమ ఏది?
43/58
కిందివాటిని జతపర్చండి
Left Column
1. కరీంనగర్
2. నిర్మల్
3. పెంబర్తి
4. సిద్ధిపేట
2. నిర్మల్
3. పెంబర్తి
4. సిద్ధిపేట
Right Column
ఎ) ఇత్తడి పరిశ్రమ
బి) సిల్వర్ ఫిలిగ్రీ
సి) గొల్లభామ చీరలు
డి) పెయింటింగ్స్
బి) సిల్వర్ ఫిలిగ్రీ
సి) గొల్లభామ చీరలు
డి) పెయింటింగ్స్
44/58
కిందివాటిలో తుంగచాపలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
45/58
వజ్రాల ఉత్పత్తికి చెందిన గనులు?
46/58
బెరైటీస్(ముగ్గురాయి)ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
47/58
డోలమైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
48/58
మొదటి ఎరువుల పరిశ్రమ ఏది?
49/58
కింది వాటిని జతపర్చండి
Left Column
1. రుషికేష్
2. పింప్రి
3. హైదరాబాద్
4.చెన్నై
2. పింప్రి
3. హైదరాబాద్
4.చెన్నై
Right Column
ఎ) సింథటిక్ డ్రగ్స్
బి) పెన్సిలిన్
సి) యాంటీ బయోటిక్స్
డి) సర్జికల్ పరికరాలు
బి) పెన్సిలిన్
సి) యాంటీ బయోటిక్స్
డి) సర్జికల్ పరికరాలు
50/58
రూప్ నారాయణ్ దేనికి ప్రసిద్ధి?
51/58
కొడెర్మి దేనికి ప్రసిద్ధి చెందింది?
52/58
ఫియట్ కార్లను తయారు చేసే ప్రాంతం?
53/58
తాళాల పరిశ్రమకు ప్రిసిద్ధి చెందిన ప్రాంతం?
54/58
కోలార్ గనులు దేనికి ప్రసిద్ధి చెందినవి?
55/58
వి.డి.సావర్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
56/58
లిటిల్ జపాన్ అని దేనిని పిలుస్తారు?
57/58
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది?
58/58
రాజస్సానీ ఎయిర్ పోర్టు ఎక్కడ ఉంది?
If you have any doubt,let me know.