Type Here to Get Search Results !

Telangana History Mcq test-7 in telugu

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/25
కొంతమంది చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని 'ధాన్యకటకం' కాదని తేల్చారు. అయితే వారి తొలి రాజధాని ఏది?
1) కొండాపురం
2) రాచకొండ
3) ఏలేశ్వరం
4) కోటిలింగాల
2/25
శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడినవారు?
1) వి.వి. మిరాసి
2) పి.టి. శ్రీనివాస్
3) డాక్టర్ సుక్తాంకర్
4) డాక్టర్ కె.గోపాలాచారి
3/25
శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడినవారు?
1) వి.వి. మిరాసి
2) పి.టి. శ్రీనివాస్
3) కె.పి.జయస్వాల్
4) డాక్టర్ సుక్తాంకర్
4/25
శాతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడినవారు?
1) వి.వి. మిరాసి
2) సుక్తాంకర్
3) పి.టి.శ్రీనివాస్
4) కె.పి.జయస్వాల్
5/25
శాతవాహనుల మూలస్థానం పైఠాన్ ప్రాంత మని పేర్కొన్నవారు?
1) డాక్టర్ కె.గోపాలాచారి
2) కె.వి.జయస్వాల్
3) వి.వి.మిరాసి
4) డాక్టర్ సుక్తాంకర్
6/25
కరీంనగర్ జిల్లాలో మహానగర శిథిలాలు బయల్పడిన ప్రాంతం ఏది?
1) కోటిలింగాల
2) కదంబపూర్
3) తొగర్రాయి
4) పెద్దబంకూర్
7/25
నాణేలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు ఎవరు?
1) శ్రీముఖుడు
2) నారన
3) గోబద
4) సమగోపుడు
8/25
శాతవాహన వంశ స్థాపకుడు, మొదటి పాలకుడు ఎవరు?
1) మొదటి శాతకర్ణి
2) కన్హుడు
3) రెండో శాతకర్ణి
4) శ్రీముఖుడు
9/25
శ్రీముఖుడి పాలనా కాలం?
1) క్రీ.పూ. 231-200
2) క్రీ.పూ.231-208
3) క్రీ.పూ. 231-205
4) క్రీ.పూ.225-200
10/25
శ్రీముఖుడు మొదట అవలంబించిన మతం?
1) జైనం
2) వైదికం
3) బౌద్ధం
4) శైవం
11/25
పుష్యమిత్ర శుంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్యవంశాన్ని నిర్మూలించి మగధలో క్రీ.పూ. 187లో శుంగవంశాన్ని స్థాపించే సమయంలో పాలన కొనసాగిస్తున్న శాతవాహన రాజు?
1) శ్రీముఖుడు
2) కన్హుడు
3) మొదటి శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
12/25
రాప్సన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని ‘కణ్ణబెణ్ణా'గా పేర్కొన్నారు?
1) గంగా
2) గోదావరి
3) కృష్ణా
4) వైన్ గంగా
13/25
శ్రీముఖుడి తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడు?
1) కన్హుడు
2) పులోమావి
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) మొదటి శాతకర్ణి
14/25
నానాఘాట్ శాసనాన్ని వేయించిందెవరు?
1) దేవీ నాగానిక
2) గౌతమీ బాలాశ్రీ
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
15/25
రెండో శాతకర్ణి మగధ, కళింగ ప్రాంతాలను కూడా ఆక్రమించి పాలన సాగించాడని ఏ పురాణంలో పేర్కొన్నారు?
1) మత్స్య
2) గరుడ
3) వరాహ
4) యుగ పురాణం
16/25
ఏ పాలకుడి కాలంలో శక, యవన, కళింగ, పహ్లవాదులు శాతవాహనుల రాజ్య భాగాలను ఆక్రమించారు?
1) స్వాతికర్ణ
2) లంబోదరుడు
3) అపీలకుడు
4) మేఘస్వాతి
17/25
'బృహత్కథ', 'వాత్స్యాయన కామసూత్ర', 'కావ్య మీమాంస'లో ఏ పాలకుడికి సంబంధిం చిన ప్రశంస కనిపిస్తుంది?
1) శ్రీముఖుడు
2) మొదటి శాతకర్ణి
3) కుంతల శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
18/25
శర్వవర్మ, గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉం డేవారు?
1) కుంతల శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) హాలుడు
4) మొదటి పులోమావి
19/25
శాతవాహనుల్లో 15వ రాజు?
1) హాలుడు
2) మొదటి పులోమావి
3) గౌరకృష్ణ
4) రెండో శాతకర్ణి
20/25
'గాథాసప్తశతి' గ్రంథ రచయిత ఎవరు?
1) హాలుడు
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) మొదటి పులోమావి
4) గౌతమీపుత్ర శాతకర్ణి
21/25
‘త్రి సముద్ర తోయ పీతవాహన' అనేది ఎవరి బిరుదు?
1) మొదటి పులోమావి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) మొదటి శాతకర్ణి
22/25
ఏ పాలకుడి కాలంలో తెలుగు ప్రాంతమంతా శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) రెండో పులోమావి
3) మొదటి పులోమావి
4) హాలుడు
23/25
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలన్నింటినీ కలిపి పాలించిన చివరి శాతవాహన చక్రవర్తి ఎవరు?
1) రెండో శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) శివశ్రీ
4) రెండో పులోమావి
24/25
శాతవాహన వంశానికి చెందిన చివరి పాలకులు రాజ్యాన్ని పంచుకొని పాలించారని కొంతమం ది చరిత్రకారుల అభిప్రాయం. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలో ఉందని వారు పేర్కొన్నారు?
1) కౌశికీ పుత్ర శాతకర్ణి
2) నాలుగో పులోమావి
3) విజయశ్రీ
4) చంద్రశ్రీ
25/25
‘ధాన్యకటకం'ను రాజధానిగా చేసుకొని పాలిం చిన రాజు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) రెండో పులోమావి
3) నాలుగో పులోమావి
4) హాలుడు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.