| భారతీయ పశుపోషణ్ నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో 3348 పోస్టులు యానిమల్ హస్బెండరీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 3348 పోస్టులు | |
| » బీపీఎన్ఎల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3348 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. | |
| » ఈ నోటిఫికేషన్ ద్వారా సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సేల్స్ మేనేజర్ వంటి పోస్టులు భర్తీ చేయనుంది. | |
| » ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. | |
| » పోస్టులు- 3348 | |
| » 1. సేల్స్ అసిస్టెంట్- 2700 | |
| » 2.సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్- 540 | |
| » 3. సేల్స్ మేనేజర్- 108 | |
| » అర్హత మరియు విద్యా అర్హతలు: | |
| » సేల్స్ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరగతి | |
| » సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్మీడియట్. | |
| » సేల్స్ మేనేజర్ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. | |
| » వయస్సు: సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు 21 నుంచి 40 ఏండ్లు, సేల్స్ మేనేజర్ పోస్టుకు 25 నుంచి 45 ఏండ్లు ఉండాలి. | |
| » దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో | |
| » ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా | |
| » దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 31 | |
| » https://www.bharatiyapashupalan.com/home/Index_en | |
| » మరిన్ని వివరాలకు: http://www.bharatiyapashupalan.com/ | |
| » నోటిఫికేషన్:
To apply click below link: Apply online click here Official website link: https://www.bharatiyapashupalan.com/ Official YouTube link: https://youtu.be/7MsEUuMEYFU | |
Bharatiya Pashuposhan Nigam Limited Jobs
August 23, 2020
0

If you have any doubt,let me know.