Type Here to Get Search Results !

TS DOST Registration 2020

Telangana DOST Admissions 2020 Degree Online services of Telangana @www.dost.cgg.gov.in

దోస్త్ నోటిఫికేషన్ విడుదల:తెలంగాణలో ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ మేరకు కన్వీనర్ లింబాద్రి వివరాలను వెల్లడించారు. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపడతామన్నారు.
ముఖ్యమైన తేదీలు:
మొదటి విడత:
S.No Date Details
1 ఆగస్టు 24 - సెప్టెంబరు 7 రిజిస్ట్రేషన్
2 ఆగస్టు 29 - సెప్టెంబరు 8 వెబ్ఆప్షన్లు
3 సెప్టెంబరు 16 సీట్ల కేటాయింపు
4 సెప్టెంబరు 17 - 22 ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్


రెండవ విడత:

S.No Date Event
5 సెప్టెంబరు 17 - 23 రిజిస్ట్రేషన్
6 సెప్టెంబరు 28 సీట్ల కేటాయింపు
7 సెప్టెంబరు 28 - అక్టోబరు 2 ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్


మూడవ విడత:

S.No Date Event
8 సెప్టెంబరు 28 - అక్టోబరు 3 రిజిస్ట్రేషన్, వెబ్ఆప్షన్లు
9 అక్టోబరు 8 సీట్ల కేటాయింపు
10 అక్టోబరు 8 - 10 ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
11 అక్టోబరు 8 - 12 1, 2, 3 విడతల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీట్లను ధ్రువీకరించుకున్నవారు కళాశాలలకు వెళ్లి రిపోర్టు చేయాలి


పూర్తి వివరాలు మళ్ళీ అప్డేట్ చేయబడతాయి.


Download Play Store App to apply online

Required Documents:

For intermediate students of Telangana

1. Your intermediate Hall ticket number.
2.Your AADHAR card number.
3.Credit card debit card net banking facility to pay your admission fee.
4.Your recent passport size photo. (standard photo not more than 100kb)
5. you need a valid mobile number.
6.Your caste certificate number issued by MEESEVA if applying under any reservation.
7.Your income certificate number issued by MEESEVA is required if scholarships are claimed.
8.Sports NCC, NSS,CAP and PH Scanned certificate copies in case of availng Admission under special Category.

Students of Other States

1. Your qualifying Hall ticket number.
2.Your AADHAR card number.
3.Credit card/ Debit card/ Net banking facility to pay your admission fee.
4.Your Recent Passport Size Photo. (standard photo not more than 100kb)
5. You need a valid mobile number.
6.Your caste certificate number(if applying under any reservation)
7.Your income certificate number issued by MEESEVA is required if scholarships are claimed.
8.Sports NCC, NSS,CAP and PH Scanned Certificate copies in case of availng Admission under special Category.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.