Telangana Udyama Charitra mcq test
Current affairs adda
June 10, 2021

1/10
తెలంగాణ సాయుధ పోరాట సమయంలో పల్లెటూరి పిల్లగాడా పసుల గాసే మొనగాడా అనే ప్రముఖ పాట ఎవరు రాశారు?
1) బండి యాదగిరి
2) తిరునగరి రామాంజనేయులు
3) దాశరథి కృష్ణమాచార్య య
4) సుద్దాల హనుమంతు
2/10
తెలంగాణలోని పద్మశాలీల ఆశ్రిత కులం ఈ క్రింది వానిలో ఏది?
1) వంశరాజ్
2) వీరముష్టి
3) మంద హెచ్చుల
4) సాధన శూరులు
3/10
తెలంగాణలో భూదానోద్యమం ఈ క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) వినోభా భావే
3) మహాత్మా గాంధీ
4) కె.వి.రంగారెడ్డి
4/10
జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన నాయకుని పేరు ఏమిటి?
1) భూపతి కృష్ణమూర్తి
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
3) పి.ఇంద్రారెడ్డి
4) మేచినేని కిషన్ రావు
5/10
పల్లె పల్లె పట్టాల పైకి అన్న నినాదం ఏ ఆందోళనల సందర్భంగా వచ్చింది?
1) మిలియన్ మార్చ్
2) చలో అసెంబ్లీ
3) సహాయ నిరాకరణ
4) సకల జనుల సమ్మె
6/10
మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్న తొలి విద్యార్థి ఎవరు?
1) భూక్యా నాయక్
2) సిరిపురం యాదయ్య
3) శ్రీకాంతాచారి
4) వేణుగోపాల్ రెడ్డి
7/10
ప్రణబ్ ముఖర్జీ కమిటీ ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 2005
2) 2009
3) 2006
4) 2004
8/10
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రకటన ఎక్కడ జరిగింది?
1) గాంధీభవన్
2) ముగ్ధుం భవన్
3) జలదృశ్యం
4) తెలంగాణ భవన్
9/10
1969 తెలంగాణ ఉద్యమానికి బాహాటంగా మద్దతు తెలిపిన ఉపకులపతి ఎవరు?
1) పి జగన్ మోహన్ రెడ్డి
2) జాఫర్ నిజాం
3) జి రామ్ రెడ్డి
4) ఆర్ సత్యనారాయణ
10/10
1969 తెలంగాణ ఉద్యమాన్ని శాంతింప చేయడానికి ఇందిరాగాంధీ ప్రకటించిన పథకం ఏది?
1) ఆరు సూత్రాల పథకం
2) 20 సూత్రాల పథకం
3) అష్ట సూత్ర పథకం
4) పంచ సూత్ర పథకం
If you have any doubt,let me know.