How to know how many SIMs are registered with your Aadhaar card?
మీ యొక్క ఆధార్ కార్డు కి ఎన్ని SIM లు లింక్ కలిగి వుంది అని తెలుసు కొండి ఇలా ?
మీ యొక్క ఆధార్ కార్డు ఉపయోగించుకుని మీ Aadhaar NUMBER పై ఎన్ని మొబైల్ నెంబర్లు లింక్ అయ్యి ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు..
దీని కొరకు మీకు కింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి. తరువాత అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయగలరు.
మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటిపి వస్తుంది. దాన్ని enter చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కనబడుతుంది.
ఒకవేళ అక్కడ కనబడ్డ నెంబర్లలో మీరు వాడని అంటే మీకు సంబంధం లేని నెంబర్ ఉన్నట్లయితే మీరు దీన్ని రిపోర్ట్ చేయొచ్చు.
ప్రస్తుతం ఈ విధంగా తెలుసుకోవడం కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ అఫీషియల్ వెబ్ సైట్.

If you have any doubt,let me know.