Type Here to Get Search Results !

Daily Current affairs Practice Bits in Telugu

1/10
Niti Ayog CEO గా ఎవరి పదవి కాలాన్ని ఒక సంవత్సరకాలం పాటు పొడిగించారు?
Amitab Kant
Explanation: Niti Ayog CEO గా అమితాబ్ కాంత్ పదవి కాలాన్ని ఒక సంవత్సర కాలం పొడగించారు.Niti Ayog 2015 జనవరి 1 న ఏర్పడింది.
2/10
ప్రపంచంలోనే మొదటిసారిగా మాడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో నాటారు?
అస్సాం
Explanation: కేరళ లో ఉన్న రబ్బర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేరళ ఈ రబ్బర్ ప్లాంట్ ను సృష్టించింది.దీనిని అస్సాం లో నాటారు.
3/10
ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి అయిన Stefen Lofven అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది?
స్వీడన్
4/10
"Musthafa Kemal Ataturk-2021" అనే Military Drill ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది?
టర్కీ మరియి అజర్బేజాన్
5/10
భారతదేశంలో వైద్యుల దినోత్సవం ను ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారు?
Dr.Bidan Chandra Roy
Explanation: Dr.BC Roy జ్ఞాపకార్థం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని 1991 జులై 1 నుండి ఇండియాలో జరుపుకుంటారు. ఇతను 1948 నుండి 1962 వరకు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు
6/10
ఇటీవల కన్నుమూసిన కె.వి. సంపత్ కుమార్ దేశం లోనే ఏకైకంగా వెలుబడుతున్న ఏ సంస్కృత వార్తాపత్రికకు సంపాదకుడు?
Sudharma
Explanation: సుధర్మ అనేది భారతదేశంలో వెలుబడుతున్న ఏకైక సంస్కృత న్యూస్ పేపర్. దీని సంపాదకుడు కె.వి. సంపత్ కుమార్ ఇటీవల మరణించడం జరిగింది
7/10
కరణం మల్లేశ్వరి ఇటీవల ఎందుకు న్యూస్‌లో ఉన్నారు?
ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు.
Explanation:కరుణం మల్లేశ్వరి భారతదేశం తరఫున మొదటి సారిగా ఒలంపిక్స్ లో పథకాన్ని గెలిచింది 2000వ సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలంపిక్స్ లో పతకాన్ని గెలుచుకుంది. కరణం మల్లేశ్వరి ఇటీవల ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు.
8/10
కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కొత్తగా ఎవరు నియమితులయ్యారు?
Suresh N Patel
Explanation: సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో అవినీతిని నిరోధించడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ను అపాయింట్ చేస్తారు.కె.సంతానం కమిటీ రికమండేషన్ ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ను అపాయింట్ చేశారు.
9/10
ఏ బ్యాంక్ 125 మిలియన్ డాలర్ల Resilient కేరళ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది?
World Bank (ప్రపంచ బ్యాంక్)
10/10
సిబిఐ స్పెషల్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ప్రవీణ్ సిన్హా (Praveen Sinha)
Explanation: ప్రవీణ్ సిన్హా ఇటీవల సీబీఐ స్పెషల్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఇటీవల సిబిఐ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.