5830 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 5830
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:
- తెలంగాణలో ఖాళీల సంఖ్య:263
- ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల సంఖ్య: 263
భర్తీ చేసే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఒవర్‌సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయస్సు: 01.07.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ విధానంలో
- ప్రిలిమినరీ(100మార్కులు)
- మెయిన్(200మార్కులు)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్ 4
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష: 31.10.2021
వెబ్‌సైట్: https://ibps.in/
Name of the Post: IBPS CRP Clerk-XI Online Form 2021
Post Date: 12-07-2021
Latest Update: 14-07-2021
Total Vacancy: 5830
Brief Information: Institute of Banking Personnel Selection (IBPS) has issued notification for the recruitment of 5830 clerk posts in 11 public sector banks across the country. Can apply with any degree qualification. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.
|
Institute of Banking Personnel Selection (IBPS) CRP Clerks -XI Vacancy 2021 |
||
|
Application Fee
|
||
|
Important Dates
|
||
|
Age Limit (as on 01-07-2021)
|
||
Educational Qualification
|
||
| Vacancy Details | ||
| CRP Clerks – XI | ||
| Sl No | State Name | Total |
| 1 | Andaman & Nicobar | 03 |
| 2 | Andhra Pradesh | 263 |
| 3 | Arunachal Pradesh | 11 |
| 4 | Assam | 156 |
| 5 | Bihar | 252 |
| 6 | Chandigarh | 27 |
| 7 | Chhattisgarh | 89 |
| 8 | Dadra & Nagar Haveli & Daman & Diu | 02 |
| 9 | Delhi | 258 |
| 10 | Goa | 58 |
| 11 | Gujarat | 357 |
| 12 | Haryana | 103 |
| 13 | Himachal Pradesh | 102 |
| 14 | Jammu & Kashmir | 25 |
| 15 | Jharkhand | 78 |
| 16 | Karnataka | 407 |
| 17 | Kerala | 141 |
| 18 | Ladakh | 00 |
| 19 | Lakshadweep | 05 |
| 20 | Madhya Pradesh | 324 |
| 21 | Maharashtra | 799 |
| 22 | Manipur | 06 |
| 23 | Meghalaya | 09 |
| 24 | Mizoram | 03 |
| 25 | Nagaland | 09 |
| 26 | Odisha | 229 |
| 27 | Puducherry | 03 |
| 28 | Punjab | 352 |
| 29 | Rajasthan | 117 |
| 30 | Sikkim | 27 |
| 31 | Tamil Nadu | 268 |
| 32 | Telangana | 263 |
| 33 | Tripura | 08 |
| 34 | Uttar Pradesh | 661 |
| 35 | Uttarakhand | 49 |
| 36 | West Bengal | 366 |
| Interested Candidates Can Read the Full Notification Before Apply Online | ||
| Important Links | ||
| Application Link Temporary Stopped Notice | Click Here | |
| Apply Online | Registration | Login | |
| Notification | Click Here | |
| Official Website | Click Here | |

If you have any doubt,let me know.