1/29
DRDO డే ఎప్పుడు ?
జనవరి 1
2/29
ప్రపంచ బ్రెయిలీ డే ఎప్పుడు ?
జనవరి 4
3/29
ప్రవాస భారతీ దివస్ ఎప్పుడు ?
జనవరి 9
4/29
ప్రపంచ హిందీ దినోత్సం ఎప్పుడు ?
జనవరి 10
5/29
నేషనల్ యూత్ డే ఎప్పుడు ?
జనవరి 12
6/29
ఆర్మీ దినోత్సవం ఎప్పుడు ?
జనవరి 15
7/29
జాతీయ బాలిక చైల్డ్ వీక్ డే ఎప్పడు?
జనవరి 21- 26
8/29
జాతీయ బాలికల దినోత్సవం ఎప్పడు?
జనవరి 24
9/29
జాతీయ ఓటర్ దినోత్సవం ఎప్పుడు ?
జనవరి 25
10/29
జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు?
జనవరి 25
11/29
ఇండియా రిపబ్లిక్ డే, ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే ఎప్పుడు ?
జనవరి 26
12/29
ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు ?
ఫిబ్రవరి 1
13/29
ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 2
14/29
2021 ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
Wetlands and Biodiversity
15/29
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 4
16/29
2021 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
'I Am And I Will'
17/29
ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 10
18/29
2021 ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
Nutritious Seeds for a Sustainable Future
19/29
సైన్స్ లో అంతర్జాతీయ మహిళా మరియు బాలికల దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 11
20/29
2021 సైన్స్ లో అంతర్జాతీయ మహిళా మరియు బాలికల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
Women Scientists at the forefront of the fight against COVID-19
21/29
ప్రపంచ యునాని దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 11
22/29
ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 13
23/29
జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 13
24/29
ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 20
25/29
ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
A Call for Social Justice in the Digital Economy
26/29
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 21
27/29
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
Fostering multilingualism for inclusion in education and society
28/29
సెంట్రల్ ఎక్సైజ్ డే ఎప్పుడు ?
ఫిబ్రవరి 24
29/29
జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు ?
ఫిబ్రవరి 28

If you have any doubt,let me know.