TS TET Pedagogy Imp Questions Quiz-1
Current affairs adda
April 01, 2022
1)లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల, హార్మోన్ల మార్పు.
2)బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించి హఠాత్తు పెరుగుదల సంభవించే 1 నుంచి 2 ఏళ్ళ కాలం.
3)కౌమార దశ మాదిరిది.
4)బాలికల్లో కంటే ముందు బాలురలో కలుగుతుంది.
2/12
పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం?
1)వాసన
2)స్పర్శ
3)వినికిడి
4)చూపు
3/12
తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి?
1)బాల్యదశ
2)శైశవదశ
3)కౌమారదశ
4)యవ్వనారంభదశ
4/12
ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది. ఓదార్చేందుకు ప్రయ త్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది.
1)సాంఘిక వికాసం
2)సాంఘిక మరియు ఉద్వేగ వికాసం
3)ఉద్వేగ వికాసం
4)జ్ఞానాత్మక వికాసం
5/12
పిల్లవాని వలె ఉండవలెనా లేదా వయోజనుల వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశు వికాస దశ
1)వయోజన దశ
2)ఉత్తర బాల్యదశ
3)కౌమార దశ
4)పూర్వ బాల్యదశ
6/12
క్రింది వానిలో సూక్ష్మ శరీరం ఆత్మ కు నైపుణ్యం ఉదాహరణ?
1)అరచేతి తో పట్టుకొనట
2)కూర్చొనుట
3)ప్రాకుట
4)నడుచుట
1)విమర్శకు స్పందిస్తారు.
2)స్నేహితులచే ప్రభావితులవుతారు.
3)వ్యక్తి ఆరాధన చేస్తారు.
4)స్థిరంగా వుంటారు.
8/12
ఉద్వేగ ఒత్తిడి నుండి మనలను మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాలు ఇలా అంటారు?
1)ఎమోషనల్ కంటజియన్.
2)ఎమోషనల్ కెథార్సిస్
3)ఎమోషనల్ డిస్ప్లే
4)ఎమోషనల్ మాస్క్
9/12
శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడుగా మారినట్లు చెప్పవచ్చు.
1)భౌతిక
2)లైంగిక
3)సాంఘిక
4)మానసిక
10/12
ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుండి వచ్చే పిల్లలకు బోధించునప్పుడు ఇలా భావించడం సరైనది.
1)బహుభాష పిల్లలు విద్యాపరంగా వెనుకబడి ఉంటారు.
2)కొత్తదానిని అలవాటు చేసుకొనుటకుగాను పిల్లలు పూర్వభాషను, సంస్కృతిని వదిలివేస్తారు.
3)ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకొనుటలో ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలలో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి
4)బడిలో పిల్లల భాషకు సంస్కృతికి పునర్బలనం అందించక పోయినా నష్టం లేదు. ఎందుకనగా అవి ఇంటి వద్ద పోషించబడతాయి.
11/12
పిల్లల ఉద్వేగ వికాసంను పెంపొందించుటకు ఇది సరియైన పరిసరం
1)ఉదాసీనమైన
2)ప్రబలమైన
3)అనుకూలమైన
4)అనుమతించే
12/12
నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన.....
1)స్పర్శ
2)రుచి
3)దృష్టి
4)వాసన
If you have any doubt,let me know.