Type Here to Get Search Results !

AWES TGT PGT-NOTIFICATION

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు డీ.ఈడీ, బీఈడీ పూర్తి చేసి సీటెట్ లేదా టీఎస్ టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు … అప్లికేషన్ వివరాలు..

పోస్టుల వివరాలు

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)

అర్హత

పైన పేర్కొన్న పోస్టులకు ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు డీ.ఈడీ, బీ.ఈడీ, సీటెట్ లేదా టీఎస్ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి గా ఉండాలి. వయసు ఫ్రెషర్స్ అయితే 40 ఏళ్లలోపు, టీచింగ్ అనుభవం ఉన్నవారైతే 57 ఏళ్లలోపు ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్

అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం పరిశీలించి ఎంపిక చేస్తారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఆక్టోబర్ 05వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తులు ఆగస్ట్ 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.

పరీక్షా తేదీలు నవంబర్ 05, 06 తేదీలు 2022. తెలంగాణాలో సికింద్రాబాద్, హైదరాబాద్లో సెంటర్లు ఉన్నాయి.

అప్లై చేసేందుకు కింది వెబ్సైట్ ఓపెన్ చేయండి.

https://register.cbtexams.in/AWES/Registration/

Download Notification:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.