Type Here to Get Search Results !

SSC JOB NOTIFICATION 2022:20,000 Jobs

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భారీగా ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్–2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్–బి, గ్రూప్–సీ కేటగిరిలో సుమారు 20 వేల పోస్టులు ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. వయసు 18–27ఏళ్ల వయోపరిమితి ఉండాలి. ఎస్సీ, ఎస్టీకు మినహాయింపు ఉంటుంది.

పోస్టుల వివరాలు

ఎస్సెస్సీ ప్రకటించిన 20వేల ఉద్యోగాల్లో అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటికల్ ఆఫీసర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

దరఖాస్తు ఇలా..


ఆసక్తి, అర్హత గల వారు అక్టోబర్ 08వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పరీక్ష టైర్–1, టైర్–2 దశల్లో ఉంటుంది. పరీక్ష డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు.

అప్లై చేసేందుకు వెబ్సైట్

Download Notification

https://ssc.nic.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.