1)➤శాతవాహనులు ఏ చక్రవర్తి కాలం నుంచి వెండి నాణేలను ఉపయోగించారు?
1) పులోమావి
2) శాతకర్ణి-I
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) హాలుడు
1) పులోమావి
2) శాతకర్ణి-I
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) హాలుడు
2)➤కింది శాసనాలు, శాసనకర్తల్లో సరికానిది ఏది?
1) కన్హేరి – కృష్ణ
2) నానాఘాట్ – నాగానిక
3) నాసిక్ – బాలశ్రీ
4) చినగంజాం – గౌతమీపుత్ర శాతకర్ణి
1) కన్హేరి – కృష్ణ
2) నానాఘాట్ – నాగానిక
3) నాసిక్ – బాలశ్రీ
4) చినగంజాం – గౌతమీపుత్ర శాతకర్ణి
3)➤ శాతవాహనుల జన్మస్థలం, వాదించినవారిలో సరైనవి?
1) బళ్లారి (కర్ణాటక) – వీఎస్ సుక్తాంకర్
2) విదర్భ (మహారాష్ట్ర) – వీవీ మిరాశి
3) తెలంగాణ (కోటిలింగాల) – అజయ్‌మిత్ర శాస్త్రి, దేమె రాజిరెడ్డి, పీవీ పరబ్రహ్మశాస్త్రి
4) పైవన్నీ సరైనవే
1) బళ్లారి (కర్ణాటక) – వీఎస్ సుక్తాంకర్
2) విదర్భ (మహారాష్ట్ర) – వీవీ మిరాశి
3) తెలంగాణ (కోటిలింగాల) – అజయ్‌మిత్ర శాస్త్రి, దేమె రాజిరెడ్డి, పీవీ పరబ్రహ్మశాస్త్రి
4) పైవన్నీ సరైనవే
4)➤కిందివాటిని జతపర్చండి?
1) కోలికులు ఎ) వ్యవసాయదారులు
2) తిలపిసకులు బి) నూనెతీసేవారు
3) వధకులు సి) నేతకారులు
4) హాలికులు డి) వడ్రంగులు
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
1) కోలికులు ఎ) వ్యవసాయదారులు
2) తిలపిసకులు బి) నూనెతీసేవారు
3) వధకులు సి) నేతకారులు
4) హాలికులు డి) వడ్రంగులు
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
5)➤ ఇక్ష్వాకుల గురించి కింది వాటిలో సరైనవి?
1) సింహం వీరి రాజ చిహ్నం
2) రాజధాని విజయపురి
3) ఎహూవల శాంతమూలుడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో రాయబడ్డాయి
4) పైవన్నీ సరైనవే
1) సింహం వీరి రాజ చిహ్నం
2) రాజధాని విజయపురి
3) ఎహూవల శాంతమూలుడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో రాయబడ్డాయి
4) పైవన్నీ సరైనవే
6)➤పురణాలు ఎవరిని శ్రీపర్వతీయులు, ఆంధ్రభృత్యులు, శ్రీపర్వతీయాంధ్రులు అని పేర్కొన్నాయి?
1) శాతవాహనులు
2) విష్ణుకుండినులు
3) కాకతీయులు
4) ఇక్ష్వాకులు
1) శాతవాహనులు
2) విష్ణుకుండినులు
3) కాకతీయులు
4) ఇక్ష్వాకులు
7)➤అనేక గోహలశత సహస్రపదయిశ అనే బిరుదు కలిగిన ఇక్ష్వాక రాజు?
1) వాసిష్టీపుత్ర శాంతమూలుడు
2) వీరపురుషదత్తుడు
3) రుద్రపురుషదత్తుడు
4) ఎహూవల శాంతమూలుడు
1) వాసిష్టీపుత్ర శాంతమూలుడు
2) వీరపురుషదత్తుడు
3) రుద్రపురుషదత్తుడు
4) ఎహూవల శాంతమూలుడు
8)➤ శ్రీపర్వత స్వామి ఏ రాజవంశానికి కులదైవం?
1) ఇక్ష్వాక
2) విష్ణుకుండిన
3) కాకతీయ
4) వేములవాడ చాళుక్య
1) ఇక్ష్వాక
2) విష్ణుకుండిన
3) కాకతీయ
4) వేములవాడ చాళుక్య
9)➤ సోలదగండ (అపజయమెరుగని యోధుడు) అనే బిరుదు కలిగిన వేములవాడ చాళుక్య రాజు?
1) బద్దెగ-I
2) అరికేసరి-I
3) బద్దెగ-II
4) అరికేసరి-II
1) బద్దెగ-I
2) అరికేసరి-I
3) బద్దెగ-II
4) అరికేసరి-II
10)➤ కింది వాటిలో సరైనవి?
1) మొదటి అరికేసరి ముగ్దశివాచార్యునికి బెల్మోగ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు
2) పంప మహాకవి కన్నడ సాహిత్యంలోనే మొదటి గొప్ప గ్రంథమైన విక్రమార్జున విజయంను రెండో అరికేసరి కాలంలో రచించాడు
3) రెండూ సరైనవే
4) 1 సరైనది, 2 కాదు
1) మొదటి అరికేసరి ముగ్దశివాచార్యునికి బెల్మోగ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు
2) పంప మహాకవి కన్నడ సాహిత్యంలోనే మొదటి గొప్ప గ్రంథమైన విక్రమార్జున విజయంను రెండో అరికేసరి కాలంలో రచించాడు
3) రెండూ సరైనవే
4) 1 సరైనది, 2 కాదు
If you have any doubt,let me know.