1)➤ఉలిక ప్రముఖుడు అంటే?
ఎ) సైన్యాధిపతి
బి) శ్రేణి నాయకుడు
సి) మహామంత్రి
డి) సామంతులు
ఎ) సైన్యాధిపతి
బి) శ్రేణి నాయకుడు
సి) మహామంత్రి
డి) సామంతులు
2)➤ ఇక్ష్వాకులు ముద్రించిన నాణేలు ఏవి?
ఎ) సీసం
బి) బంగారం
సి) వెండి
డి) పైవన్నీ
ఎ) సీసం
బి) బంగారం
సి) వెండి
డి) పైవన్నీ
3)➤ఇక్ష్వాకుల కాలంలో చలామణిలో ఉన్న దీనారాలు ఎక్కడి నుంచి వచ్చాయని భావిస్తున్నారు?
ఎ) తమిళ దేశం
బి) రోమ్
సి) ఉత్తర దేశం
డి) పర్షియా
ఎ) తమిళ దేశం
బి) రోమ్
సి) ఉత్తర దేశం
డి) పర్షియా
4)➤ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం శబ్దగ్యాలరి ఎక్కడ ఉంది?
ఎ) నాగార్జున కొండ
బి) అమరావతి
సి) విజయపురి
డి) కాంచీపురం
ఎ) నాగార్జున కొండ
బి) అమరావతి
సి) విజయపురి
డి) కాంచీపురం
5)➤ హరితీ అంటే?
ఎ) శిశువులను రక్షించే దేవత
బి) పాపులను శిక్షించే దేవత
సి) సంగీతంలో ఒక రాగం
డి) ఒక గొప్ప కట్టడం
ఎ) శిశువులను రక్షించే దేవత
బి) పాపులను శిక్షించే దేవత
సి) సంగీతంలో ఒక రాగం
డి) ఒక గొప్ప కట్టడం
6)➤అశ్వమేధం వాజపేయం, అగ్రిష్టోమం మొదలైన క్రతువులు చేసిన రాజు ఎవరు?
ఎ) రుద్ర పురుషదత్తుడు
బి) వీరపురుషదత్తుడు
సి) శాంతమూలుడు
డి) పై ఎవరూకాదు
ఎ) రుద్ర పురుషదత్తుడు
బి) వీరపురుషదత్తుడు
సి) శాంతమూలుడు
డి) పై ఎవరూకాదు
7)➤ అనాది తెగల ఆచారమైన మాతృదేవతారాధన, నాగపూజ ఎవరి కాలంలో కన్పిస్తుంది?
ఎ) శాతవాహనులు
బి) పల్లవులు
సి) ఇక్ష్వాకులు
డి) పై ఎవరూ కాదు
ఎ) శాతవాహనులు
బి) పల్లవులు
సి) ఇక్ష్వాకులు
డి) పై ఎవరూ కాదు
8)➤వీరగల్లులు అంటే?
ఎ) యుద్ధంలో చనిపోయిన వీరుల స్మారక చిహ్నాలు
బి) యుద్ధంలో పారిపోయిన సైనికులు
సి) కుస్తీపోటీలు జరిపే స్థలం
డి) రహస్య మందిరం
ఎ) యుద్ధంలో చనిపోయిన వీరుల స్మారక చిహ్నాలు
బి) యుద్ధంలో పారిపోయిన సైనికులు
సి) కుస్తీపోటీలు జరిపే స్థలం
డి) రహస్య మందిరం
9)➤ముడుపు స్థూపాల నిర్మాణం అంటే?
ఎ) రహస్యంగా చెక్కించే స్థూపాలు
బి) అత్యంత ప్రతిభాపాటవాలతో చెక్కిన స్థూపాలు
సి) ఏదైనా కోరిక నెరవేరితే స్థూపాలను నిర్మిస్తానని మొక్కడం
డి) ధ్వంసం చేసిన స్థూపాలు
ఎ) రహస్యంగా చెక్కించే స్థూపాలు
బి) అత్యంత ప్రతిభాపాటవాలతో చెక్కిన స్థూపాలు
సి) ఏదైనా కోరిక నెరవేరితే స్థూపాలను నిర్మిస్తానని మొక్కడం
డి) ధ్వంసం చేసిన స్థూపాలు
10)➤ఆచార్య నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన స్థూపాన్ని పునర్‌నిర్మించినది ఎవరు?
ఎ) శాంతమూలుడు
బి) శాంతిశ్రీ
సి) షష్ఠిశ్రీ
డి) గౌతమీ బాలశ్రీ
ఎ) శాంతమూలుడు
బి) శాంతిశ్రీ
సి) షష్ఠిశ్రీ
డి) గౌతమీ బాలశ్రీ
If you have any doubt,let me know.