Type Here to Get Search Results !

Telangana History Practice Bits-2 in telugu

1)➤శ్రీ శాంత మూలుని కుమార్తె ఎవరు?

ఎ) శాంతిశ్రీ
బి) అడవి శాంతి శ్రీ
సి) వాపిశ్రీ
డి) షష్ఠిశ్రీ



సమాధానం:బి) అడవి శాంతి శ్రీ

2)➤లక్షలకొద్ది గోవులను, నాగళ్లను, బంగారు నాణేలను దానం చేసి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడిన రాజు ఎవరు?

ఎ) శ్రీ శాంతమూలుడు
బి) వీరపురుషదత్తుడు
సి) శ్రీ ఎవుల శాంతమూలుడు
డి) రుద్రపురుష దత్తుడు



సమాధానం:ఎ) శ్రీ శాంతమూలుడు

3)➤ ఏ ఇక్ష్వాక రాజు కాలాన్ని తెలుగునాట బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తున్నారు?

ఎ) శ్రీ శాంతమూలుడు
బి) రుద్రపురుష దత్తుడు
సి) వీరపురుషదత్తుడు
సి) ఏదీకాదు



సమాధానం:సి) వీరపురుషదత్తుడు

4)➤వీర పురుష దత్తుని కాలంలో మహాయాన బౌద్ధమతస్తులకు పుణ్యక్షేత్రంగా విలసిల్లిన ప్రాంతం?

ఎ) అమరావతి
బి) శ్రీపర్వతం
సి) ఘంటసాల
డి) విజయపురి



సమాధానం: బి) శ్రీపర్వతం

5)➤ వైదిక మతావలంభికుడు అయిన వీర పురుషదత్తుని తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు తెలియజేస్తున్నది ఏది?

ఎ) అమరావతిలోని శాసనాలు
బి) నాగార్జున కొండ శిల్ప సాక్ష్యాలు
సి) హాయాన్‌త్సాంగ్‌ రచనలు
డి) శ్రీ శాంతమూలుని శాసనాలు



సమాధానం:బి) నాగార్జున కొండ శిల్ప సాక్ష్యాలు

6)➤వీరపురుష దత్తుని కుమారుడైన శ్రీ ఎవుల శాంతమూలుని తల్లి ఎవరు?

ఎ) వాసిష్ఠీ భట్టీదేవి
బి) మహాదేవి
సి) శాంతి శ్రీ
డి) పై ఎవరూకాదు



సమాధానం:ఎ) వాసిష్ఠీ భట్టీదేవి

7)➤ ఇక్ష్వాకు వంశంలో చిట్టచివరి రాజు ఎవరు ?

ఎ) రుద్ర పురుషదత్తుడు
బి) శ్రీ శాంతమూలుడు
సి) వీరపురుష దత్తుడు
డి) పైఎవరూ కాదు



సమాధానం:ఎ) రుద్ర పురుషదత్తుడు

8)➤ రుద్ర పురుషదత్తున్ని జయించినది ఎవరు?

ఎ) పల్లవ నరసింహ వర్మ
బి) శివస్కందవర్మ
సి) బుద్ధ యాంకరుడు
డి) శాంతివర్మ



సమాధానం:ఎ) పల్లవ నరసింహ వర్మ

9)➤ఇక్ష్వాకుల కాలంలో ఏ వృత్తి ప్రథమ స్థానంలో ఉన్నది?

ఎ) విదేశీ వ్యాపారం
బి) వ్యవసాయం
సి) నేత వసా్త్రల అమ్మకం
డి) పైవన్నీ



సమాధానం:బి) వ్యవసాయం

10)➤స్వయం పోషక గ్రామీణ వ్యవస్థ తెలుగునాట ఎవరి కాలంలో ప్రారంభమైంది?

ఎ) శాతవాహనులు
బి) ఇక్ష్వాకులు
సి) చాళుక్యులు
డి) పల్లవులు



సమాధానం: బి) ఇక్ష్వాకులు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.