Type Here to Get Search Results !

Telangana History Practice Bits-4 in telugu

1)➤ పుష్యమిత్ర శుంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్యవంశాన్ని నిర్మూలించి మగధలో క్రీ.పూ.187లో శుంగవంశాన్ని స్థాపించే సమయంలో పాలన కొనసాగిస్తున్న శాతవాహన రాజు?

1) శ్రీముఖుడు
2) కన్హుడు
3) మొదటి శాతకర్ణి
4) రెండో శాతకర్ణి



స‌మాధానం: 3


2)➤ రాప్సన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని 'కణ్ణబెణ్ణా'గా పేర్కొన్నారు?

1) గంగా
2) గోదావరి
3) కృష్ణా
4) వైన్‌ గంగా



స‌మాధానం: 4


3)➤శ్రీముఖుడి తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడు?

1) కన్హుడు
2) పులోమావి
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) మొదటి శాతకర్ణి



స‌మాధానం: 1


4)➤నానాఘాట్‌ శాసనాన్ని వేయించిందెవరు?

1) దేవీ నాగానిక
2) గౌతమీ బాలాశ్రీ
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) రెండో శాతకర్ణి



స‌మాధానం: 1


5)➤ రెండో శాతకర్ణి మగధ, కళింగ ప్రాంతాలను కూడా ఆక్రమించి పాలన సాగించాడని ఏ పురాణంలో పేర్కొన్నారు?

1) మత్స్య
2) గరుడ
3) వరాహ
4) యుగ పురాణం



స‌మాధానం: 4


6)➤ ఏ పాలకుడి కాలంలో శక, యవన, కళింగ, పహ్లవాదులు శాతవాహనుల రాజ్య భాగాలను ఆక్రమించారు?

1) స్వాతికర్ణ
2) లంబోదరుడు
3) అపీలకుడు
4) మేఘస్వాతి



స‌మాధానం: 2


7)➤ 'బృహత్కథ', 'వాత్సా్యయన కామసూత్ర', 'కావ్య మీమాంస'లో ఏ పాలకుడికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది?

1) శ్రీముఖుడు
2) మొదటి శాతకర్ణి
3) కుంతల శాతకర్ణి
4) రెండో శాతకర్ణి



స‌మాధానం: 3


8)➤శర్వవర్మ, గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

1) కుంతల శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) హాలుడు
4) మొదటి పులోమావి



స‌మాధానం: 1


9)➤శాతవాహనుల్లో 15వ రాజు?

1) హాలుడు
2) మొదటి పులోమావి
3) గౌరకృష్ణ
4) రెండో శాతకర్ణి



స‌మాధానం: 4


10)➤ 'గాథాసప్తశతి' గ్రంథ రచయిత ఎవరు?

1) హాలుడు
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) మొదటి పులోమావి
4) గౌతమీపుత్ర శాతకర్ణి



స‌మాధానం: 1


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.