Type Here to Get Search Results !

Telangana History Practice Bits-5 in telugu

1)➤ ఇక్ష్వాకుల కాలంలో సౌందర్యానికి ప్రతీకలుగా పేరొందిన కట్టడాలు ఎక్కడున్నాయి?

1) విజయపురి
2) శ్రీ పర్వతం
3) మంచికల్లు
4) హలంపురం

ఎ) 1, 2, 3, 4
బి) 1. 2. 3
సి) 1, 2
డి) 2, 3, 4



స‌మాధానం:సి


2)➤అష్టభుజ నారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది?

ఎ) విజయపురి
బి) నాగార్జున కొండ
సి) మంచికల్లు
డి) అలంపురం



స‌మాధానం:బి


3)➤ బౌద్ధ నిర్మాణాలతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టిన రాజు?

ఎ) వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు
బి) వీరపురుష దత్తుడు
సి) ఎవల శాంతమూలుడు
డి) రుద్ర పురుష దత్తుడు



స‌మాధానం:సి


4)➤అప్రతిహాత సంకపన అనే బిరుదు కింది ఏ రాజుకు సంబంధించినది?

ఎ) వీరపురుషదత్తుడు
బి) మహాసేనుడు
సి) క్షాత్రపుడు
డి) వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు



స‌మాధానం:డి


5)➤తెలంగాణలో లభించిన శాసనం ప్రకారం శ్రీ శాంతమూలుడు ఏ రాజ్యంలో మహాతలవరుడిగా పనిచేసినట్లు తెలుస్తోంది?

ఎ) విష్ణుకుండిన రాజ్యం
బి) శాతవాహన రాజ్యం
సి) శాలంకాయన రాజ్యం
డి) వాకాటక రాజ్యం



స‌మాధానం:బి


6)➤రెండవ ఎవుల శాంతమూలుని శాసనాలు కీ.శ. 1954-61 మధ్య కాలంలో ఎక్కడ జరిపిన తవ్వకాల్లో బయల్పడ్డాయి?

ఎ) నాగార్జున కొండ
బి) జగ్గయ్య పేట
సి) విజయపురి
డి) అమరావతి



స‌మాధానం:ఎ


7)➤ రుద్ర పురుషదత్తుడు ఈ కింది ఏసంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు?

ఎ) కీ.శ.223-243
బి) క్రీ.శ.237-248
సి) క్రీ.శ.367-291
డి) క్రీ.శ.291-302



స‌మాధానం:డి


8)➤కింది ఇక్ష్వాకుల కాలం నాటి శాసన భాష ఏది?

ఎ) పారశీకం
బి) ప్రాకృతం
సి) తెలుగు
డి) తమిళం



స‌మాధానం:బి


9)➤ వీరపురుష దత్తుడు ఈ కింది శాసనాల్ని వేయించాడు?

ఎ) నాగార్జున కొండ
బి) ఉప్పుగుండూరు
సి) జగ్గయ్యపేట
డి) పైవన్నీ



స‌మాధానం:డి


10)➤శాతవాహనుల కాలం నాటి విదేశీ వాణిజ్యాన్ని తెలిపే గ్రంథాలేవి?

ఎ) పెరిప్లస్ ఆఫ్‌ ఎరిత్రియన్‌
బి) టాలమీ
సి) ప్లీనీ రచనలు
డి) పైవన్నీ



స‌మాధానం:డి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.