Type Here to Get Search Results !

Admissions in Navodaya Vidyalayas for Vacant Seats in 9th Class:నవోదయల్లో ప్రవేశాలు

నవోదయల్లో ప్రవేశాలు

దేశ వ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి Online దరఖాస్తులు కోరుతోంది.

అర్హత : 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

వయసు : 01.05.2008 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.

ప్రవేశ పరీక్ష: గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ.. సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

పరీక్ష తేదీ, వేదిక : 11.02.2023, సంబంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాలు.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 15.10.2022

వెబ్సైట్ : https://navodaya.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.