Hostel Welfare Officers Paper-2 mcq quiz-2
Current affairs adda
November 27, 2023
1/10
సార్వజనీన విద్య గురించి హంటర్ కమిషన్ ముందు ప్రస్తావించిన మొదటి భారతీయుడు
1)గోపాలకృష్ణ గోఖలే
2)దాదాబాయి నౌరోజి
3)విఠల్ భాయ్ పటేల్
4)రాజా రామ్మోహన్ రాయ్
2/10
గైక్వాడ్ మహారాజు ఏ సంవత్సరం ఏ సంస్థానంలో మొదటగా సార్వత్రిక విద్యను ప్రవేశపెట్టాడు
1)1872, కాశ్మీర్
2)1892,హైదరాబాద్
3)1893,బరోడ
4)1853, వడోదర
3/10
సార్జెంట్ కమిషన్ సిఫారసులను పునః సమీక్షించుటకు ఏర్పాటైన కమిటీ
1)మొదలియార్ కమిషన్
2)B.G. ఖేర్ కమిటీ
3)ఈశ్వరి భాయ్ పటేల్ కమిషన్
4)కొఠారి కమిషన్
4/10
నిర్బంధ ప్రాథమిక విద్యపై ఆసియా మంత్రుల సమావేశం ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగింది
1)1990, జొమ్ థిమస్
2)1998, గ్వాలియర్
3)1959, కరాచి
4)1963,వడోదర
5/10
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1962 - 67వ సంవత్సరంలో ఏ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది
1)అక్షయపాత్ర
2)వందేమాతరం
3)CARE
4)ODA
6/10
క్రింది వానిలో రాష్ట్రాలవారీగా ప్రాథమిక విద్యా కార్యక్రమం కానిది
1)రాజస్థాన్ - లోక్ జంబుష్
2)మధ్యప్రదేశ్- ఏకలవ్య
3)ఆంధ్రప్రదేశ్- శిక్ష కార్మి
4)రాజస్థాన్ - శిక్ష కార్మి
7/10
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ప్రాథమిక విద్య వ్యాప్తి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాలలు
1)మనబడి
2)మన ఊరు- మనబడి
3)మా బడి
4)బడికి వస్తా
8/10
అందరికీ విద్య అనే నినాదంతో ప్రపంచ సదస్సు థాయిలాండ్ లో జరిగిన సంవత్సరం
1)1990, ఏఫ్రిల్ 26 - 29
2)2000,మార్చి 5-9
3)1993, ఏఫ్రిల్ 26-29
4)1990,మార్చి 5-9
9/10
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు విద్యను అందించడంలో ప్రముఖంగా ఉన్న ఆరు అంశాల పద్ధతి
1)కార్యక్రమయుత అభ్యాసనం
2)ఆండ్రగాజి
3)పెడగాజి
4)డేనో కాస్కేడ్
10/10
బాలల వయసుల ప్రకారం సరికాని జత
1)భారత జన గణన ప్రకారం - 14 సంవత్సరాల లోపు వారు
2)ఐక్యరాజ్యసమితి - 18 సంవత్సరాలలోపు వారు
3)విద్యా హక్కు చట్టం ప్రకారం 6-18 సంవత్సరాల లోపు వారు
4)ఇండియన్ మెజారిటీ చట్టం 18 సంవత్సరాల లోపు బాలికలు, 21 సంవత్సరాల లోపు బాలురు
If you have any doubt,let me know.