1/10
స్వీయ అవగాహన మనలో మన గురించి ఉన్న భావనాల ప్రతిబింబమే..
2/10
ఆత్మ బావనకు సంబంధించి, చకెన్ బ్రాకెన్ ఎన్ని రంగాలను సూచించాడు
3/10
ఆత్మ భావనకు సంబంధించి బ్రాకెన్ సూచించిన రంగాలలో కానిది ఏది
4/10
బ్రాకెన్ ప్రకారం- మూల అవసరాలను తీర్చుకునే సామర్థ్యం దీనికి సంబంధించినది
5/10
పిల్లలు ఏ దశలో తమ సామర్థ్యాలు, నైపుణ్యాలు, సాఫల్య భావన, కృత్యాలను పూర్తి చేయగలమన్న నమ్మకం పెంపొందించుకుంటారు"
6/10
నీ గురించి నీవు తెలుసుకో అని ఏ దేశ దేవాలయంపై రాయబడింది.
7/10
స్వీయ జ్ఞానం మనిషిలోని విధానం తద్వారా నిర్మించబడిన తనను గురించిన ప్రత్యక్షత లేదా జ్ఞానం అన్నది
8/10
ప్రతి వ్యక్తి తన గురించి తాను, అనేక విధాలుగా, అనేకమంది సమాజ సభ్యులు ఒకరి గురించి ఒక విధంగా అనేక విధాలుగా కలిగి ఉండే భావన అన్నది
9/10
ఉపాధ్యాయుడు ఏ చర్యలు చేపట్టడం వల్ల విద్యార్థుల్లో స్వీయ జ్ఞానాన్ని పెంపొందించవచ్చు
10/10
వ్యక్తి వికాసం( స్వీయ వికాసం) ఏ అంశాలను కలిగి ఉంటుంది.
Result:
If you have any doubt,let me know.