Type Here to Get Search Results !

DSC PERSPECTIVES IN EDUCATION MCQ TEST-3 /విద్యా దృక్పథాలు

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
పాఠశాల ఈ విద్యా సంస్థ కి చెందుతుంది.A .నియత విద్య B.అనియత విద్య
1)A సరియైనది మరియు B సరియైనది కాదు
2)B సరియైనది A సరికాదు
3)A మరియు B రెండూ సరియైనవే
4)A మరియు B సరియైనవి కావు
2/20
ప్రభుత్వ అధికారంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కల విధానమే ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యాన్ని నిర్వచించినవారు
1)గెటిల్
2)అరిస్టాటిల్
3)సిలే
4)కారల్ మార్క్స్
3/20
ఈ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధన నిషేధం.
1)ఆర్టికల్ 21
2)ఆర్టికల్ 28
3)ఆర్టికల్ 29
4)ఆర్టికల్ 30
4/20
ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక దశలో మాతృభాషలోనే భోదించాలి ?
1)ఆర్టికల్ 21
2)ఆర్టికల్ 28
3)ఆర్టికల్ 351(A)
4)ఆర్టికల్ 351
5/20
6-14సం.ల పిల్లలు ప్రాథమిక విద్య పొందడం వారి హక్కు అని తెలియజేసే ఆర్టికల్
1)ఆర్టికల్ 21
2)ఆర్టికల్ 21(A)
3)ఆర్టికల్ 351(A)
4)ఆర్టికల్ 351
6/20
ఈ ఆర్టికల్ ప్రకారం రాజ్యం లింగ వివక్షత ప్రదర్శించరాదు
1)ఆర్టికల్ 15
2)ఆర్టికల్ 15(1)
3)ఆర్టికల్ 15(3)
4)ఆర్టికల్ 16(4)
7/20
స్త్రీవిద్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం లో ఈ ఆర్టికల్ పేర్కొంటుంది
1)ఆర్టికల్ 15
2)ఆర్టికల్ 15(1)
3)ఆర్టికల్ 15(3)
4)ఆర్టికల్ 16(4)
8/20
ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలలో సరికానిదానిని గుర్తించండి.
1)మూర్తిమత్వ అభివృద్ధి
2)పౌరసత్వ శిక్షణ
3)ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం
4)వ్యక్తి సామర్థ్యాలను మెరుగు పరచడం
9/20
క్రిందివానిలో సరియైన దానిని గుర్తించండి.
A.1840లో "బేతాని" మొదటి బాలికల పాఠశాలను బొంబాయి నగరంలో ఏర్పాటు చేసారు.
B.1855-58మధ్యలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 50 బాలికల పాఠశాలలను స్థాపించారు.
C.1882హంటర్ కమీషన్ బాలికల పాఠశాల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షణ అధికారులను నియమించాలి అని సూచించింది.
D.దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే.
1)A ,C, D
2)A, B ,C, D
3)B, C ,D
4)A, B, D
10/20
వృద్ధి సిద్దాంతాన్ని ప్రతిపాధించినవారు?
1)మార్షల్
2)శామ్యుల్ సన్
3)జోన్ రాబిన్స్
4)రాగ్నార్ ఫిష్
11/20
మనిషి వనరుగా మారాలంటే నిర్థిష్టమైన శిక్షణ పొందిన ఉత్పాదకుడు కావాలి
1)మార్షల్
2)శామ్యుల్ సన్
3)పీటర్ ప్రీంకర్
4)హర్బిన్ సన్.
12/20
మహిళా సాధికారత సమన్యాయం సాధించుటకు పాటించవలసినవి
1)సమాజంలో బాలికా విద్యపై అపోహలు తగ్గించుట
2)బాలికల విద్యా ప్రాముఖ్యత ప్రచారం చేయుట
3)పాఠ్యాంశంలో లింగ వివక్షత చూపించే పాఠాలు తొలిగించుట
4)పైవన్నీ
13/20
2001 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో స్త్రీల అక్షరాస్యత
1)75.85%
2)54.16%
3)53.16%
4)52.16%
14/20
1986 జాతీయ విద్యావిధానం ప్రకారం స్త్రీ విద్యకు చేపట్టవలసిన కార్యక్రమాలు
1)ప్రాథమిక పాఠశాలలో స్త్రీ అధ్యాపకుల సంఖ్య పెంచడం
2)బాలికలకు ప్రత్యేక గురుకుల పాఠశాలల సంఖ్య పెంచడం
3)బాలికలకు ఉచిత విద్యాసౌకర్యాలు ప్రోత్సాహకాలు కల్పించడం
4)పైవన్నీ
15/20
విద్యలో అసమానతలకు కారణం:
1)పేదరికం
2)కుల వివక్షత
3)లింగ వివక్షత
4)పైవన్నీ
16/20
ప్రభుత్వం లింగం ఆధారంగా విద్యను అందించడంలో వివక్షత చూపకూడదని స్త్రీ పురుషులిద్దరూ విద్యలో సమానమైన అవకాశాలు పొందాలని తెలిపే అధికరణ:
1)అధికరణ 15(1)
2)అధికరణ 15(3)
3)అధికరణ 16(1)
4)అధికరణ 28(2)
17/20
42వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం:
1)1974
2)1975
3)1976
4)1977
18/20
7వ షెడ్యూల్ ప్రకారం విద్య కు సంబంధించి రాష్ట్ర జాబితాలోని అంశాల సంఖ్య
1)97
2)66
3)67
4)79
19/20
దేశ వ్యాప్తంగా బాలలందరికీ విద్య అందించడం కోసం నేషనల్ ఓపెన్ స్కూల్ ఏ సంవత్సరం లో ఏర్పాటు చేయడం జరిగింది?
1)1989
2)1975
3)1988
4)1987
20/20
భక్తవత్సలం కమిటీ ఏర్పాటు చేయబడిన సంవత్సరం
1)1961
2)1962
3)1963
4)1964
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.