Type Here to Get Search Results !

DSC PERSPECTIVES IN EDUCATION MCQ TEST-4 /విద్యా దృక్పథాలు

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/10
జాతీయ విద్యావిధానం - 1986 అనేది భారతదేశ ప్రజలకు వీరు యిచ్చిన వీలునామాగా పిలుస్తారు?
1)రాజీవ్ గాంధీ
2)మొరార్జీదేశాయ్
3)ఇందిరా గాంధీ
4)మహాత్మా గాంధీ
2/10
విద్యలో సవాళ్ళు-విధానంలో దృక్పథాలు అనే పేరుతో రిపోర్టును ప్రతిపాదించిన కమిటీ
1)NER-2020
2)NPE-1986
3)NER-1968
4)NPE-1968
3/10
NPE-1986 కి సంబందించి సిఫారసు కానిది?
1)శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
2)ప్రతి దశలో విద్యార్థులకు MLL ను నిర్ణయించాలి
3)లింగబేధం లేకుండా పోల్చుకోదగిన ప్రమాణాలు కల్గిన విద్యను అందరికీ అందజేయాలి
4)అన్ని ఉద్యోగాలకు ప్రత్యేకంగా డిగ్రీలు ఉండాలి
4/10
డీలింకింగ్ అనగా?
1)ప్రతి వృత్తికి ఏదైనా కోర్సు చేసి ఉండాలి.
2)ఏ వృత్తికైనా నిర్ధిష్టమైన కోర్సు చేయాల్సిన అవసరం ఉంది
3)వృత్తులను ఎన్నుకోవడానికి ప్రత్యేక కోర్సు చేయాల్సిన అవసరము లేదు
4)ప్రతి వ్యక్తికి తప్పక ఉద్యోగం
5/10
నూతన NPE-1986 కి సంబంధంలేని అంశం?
1)డీలింకింగ్
2)నవోదయ పాఠశాలలు
3)నేషనల్ టెస్టింగ్ సర్వీస్
4)లింకింగ్
6/10
జనార్ధన్ రెడ్డి కమిటీ సిఫారసు కానిది
1)1-5 తరగతుల మధ్య బడిమానేసిన విద్యార్థుల సంఖ్యను 40% నుండి 80%కి పెంచాలి.
2)OBBపథకాన్నిపై తరగతులకు విస్తరింపజేయాలి
3)సమిష్టి పాఠశాల విధానాన్ని అమలు చేయాలి
4)ప్రతి రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేయాలి
7/10
NPE- 1986 డీలింకింగ్ ఈ క్రింది వృత్తులకు వర్తించదు అని చెప్పింది?
1)లాయర్, డాక్టర్ టీచర్ లేబర్
2)పోలీసు,అడ్వకేట్, జర్నలిస్ట్, హెూంగార్డ్
3)డాక్టర్, పోలీసు, న్యాయవాది, ప్రైవేట్ ఉద్యోగి
4)డాక్టర్, టీచర్ ,లాయర్ ,ఇంజనీర్
8/10
NPE-1986లోని భాగాలు, పేరాల సంఖ్య?
1)16 , 157
2)12 ,157
3)13, 175
4)14 ,157
9/10
SUPW లో P దేనిని సూచిస్తుంది?
1)Power
2)Policy
3)Product
4)Primary
10/10
పిరమిడ్ ఆకారంలో ఉన్న విద్యావ్యవస్థ కింద భాగం బిలియన్ మందితో కూడుకున్నది కావున NPE- 1986 ప్రకారం వీరు ప్రపంచంలో ఉత్తములై ఉండాలి?
1)పిరమిడ్ క్రింద ఉన్నవారు
2)పిరమిడ్ పైన ఉన్నవారు
3)శంఖువు క్రింద ఉన్నవారు
4)శంఖువు పైన ఉన్నవారు
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.