DSC/TET GEOGRAPHY MCQ TEST SERIES-3
Current affairs adda
April 14, 2025

1/10
క్రింది వాటిలో సరికానిది గుర్తించండి
A) భారతదేశం ఉత్తరార్థ గోళంలో ఉంది. తూర్పు 8° 4' నుండి 37° 6' ఉ అ ,పడమర 68°7 నుండి 97°25 రేఖాంశాల మద్య కలదు.
B)20 కోట్ల సంవత్సరాల క్రితం గొండ్వాన భూభాగం ముక్కలుగా విడిపోయినది
C) యూరేషియా పలక ఈశన్య దిశగా ప్రయాణించి భారతదేశ దీపకల్ప పలకను ఢీకొట్టడం జరిగింది
D) లక్షల సంవత్సరాల క్రితం ముడత పడే పక్రియ వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి
2/10
భౌగోళికంగా భారతదేశ పొడవైన తీరరేఖను కలిగి ఉండడం వలన ఇందుకు అనుకూలం
A) హిందూమహాసముద్రంలో ఉండడం వల్ల చేపలు పట్టడానికి అనుకూలం
B)అనేక వ్యాపారం మార్గములకు దోహదం చేస్తుంది
C)పైన స్టేట్మెంట్ కు A& B సరిఅయినవి
D) పైన స్టేమెంట్ కు A మాత్రమే సరి అయినది, B సరి కాదు
3/10
భారత ప్రామాణిక సమయముకు గ్రీనిచ్ ప్రామాణిక సమయానికి మధ్య గల తేడా ఎంత
A)5 1/2 గంటల సమయం
B) 4/12 గంటల సమయం
C)6 గంటల సమయం
D) 8 గంటల సమయం
4/10
క్రింది వానిలో సరికాని స్టేట్మెంట్లు గుర్తించండి
A) భారతదేశ తూర్పు ,పడమర మధ్య దూరం 2933km
B) భారతదేశ ఉత్తర, దక్షిణం ల మధ్య దూరం 3214 km
C) భారతదేశంలో హిమాలయ పర్వతాలు నవీన పర్వతాలు
D)భారతదేశంలోని అరావళి పర్వతాలు ముడత పర్వాతాలు
5/10
డేహారాడున్ మైదానం ఏ రాష్ట్రంలో గలదు
A) అస్సాం
B) ఉత్తరంచల్
C)అరుణాచల్ ప్రదేశ్
D) నాగాలాండ్
6/10
కాశ్మీర్ లోయ గురించి సరికాని అంశం గుర్తించండి
A) పీర్ పంజల్ శ్రేణి & జస్కర్ శ్రేణుల మధ్య వుంది
B)ఆగ్నేయం నుండి వాయువ్య దిశ గా 135 km పొడువు తో విస్తరిచివుంది
C)ఈ లోయ 40 km వెడల్పు తో , 4921 చ. కీ. మీ వైశాల్యం తో వుంది
D)సముద్రం మట్టం కన్నా 1600 మీటర్లు సగటు ఎత్తులో వుంది
7/10
క్రింది వాటిలో సరికానిది గుర్తించండి
A)అన్నిటికన్నా దక్షిణాన వున్నా శ్రేణి శివాలిక్ శ్రేణి హిమాలయ ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి
B) ఈ శ్రేణి హిమాలయలకు సమంతరంగా పొటవ్వర్ దీపకల్పం నుండి బ్రాహ్మపుత్ర లోయ వరకు విస్తరించి వుంది
C)శివాలిక్ శ్రేణి హిమాచల్ ప్రదేశ్ లో 500 km విస్తరించి ఉంటే అరుణాచల్ ప్రదేశ్ లో 50 km విస్తరించి వుంది
D)శివాలిక్ శ్రేణులు సరస్సులు కు ప్రసిద్ధి
8/10
ఎగువ హిమాలయాల నుండి వచ్చే నది ప్రవాహాలను శివాలిక్ శ్రేణులు అడ్డుకోవటం తో పెద్ద సరస్సు లు ఏర్పడతాయి
A)శివాలిక్ శ్రేణులు లో వుండే సరస్సులు బురద అవక్షేపాల చేత నిర్మితమై ఉంటాయి. సరస్సులు ఎండిపోయి మైదానాలు గా ఏర్పడ్డాయి
B)సరస్సులు ఎండిపోయి పశ్చిమాన ఏర్పడిన మైధానాలను" డౌర్స్ " అనగా, తూర్పున ఏర్పడిన మైదానాలు " డున్స్ " అంటారు
C) ఇచ్చిన స్టేట్మెంట్ A&B సరి అయినవి
D) ఇచ్చిన్న స్టేట్మెంట్ కు A సరి అయినది, B సరి కాదు
9/10
ఇచ్చిన స్టేట్మెంట్ లో సరి అయినవి గుర్తించండి
A)పూర్వంచల్ అనగా భారతదేశానికి తూర్పు సరిహద్దుగా వున్నా హిమాలయాలు
B)మధ్య ఆసియా నుండి వీచే అతిశీతల గాలులను హిమాలయాలు అడ్డుకున్నాయి
C)హిమాలయలు లేకుంటే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది
D) పైవన్నీ సరిఅయినవి
10/10
వివిధ రాష్ట్రలలో వివిధ పేర్లతో పిలువబడుతునా కొండల పేర్లు తప్పుగా వున్నది గుర్తించండి
A)మిష్మి కొండలు-అరుణాచలప్రదేశ్, కచర్ కొండలు-అస్సాం
B)మణిపూర్ కొండలు-మణిపూర్ ,మీజోరం
C)పట్కాయ్ కొండలు-నాగాలాండ్
D)జమ్మూ కొండలు- జమ్మూ కాశ్మీర్
If you have any doubt,let me know.