TET CHILD DEVELOPMENT AND PEDAGOGY MCQ TEST SERIES NO-4
Current affairs adda
April 14, 2025

1/60
పిల్లల అభివృద్ధిలో వాతావరణం మరియు వారసత్వం...
A) సమానంగా ప్రభావితం చేస్తాయి
B) వేర్వేరు ప్రభావాలు చూపుతాయి
C) వాతావరణం మాత్రమే ప్రభావితం చేస్తుంది
D) వారసత్వం మాత్రమే ప్రభావితం చేస్తుంది
2/60
కోల్‌బర్గ్ సిద్ధాంతం ఏ అభివృద్ధిని సూచిస్తుంది?
A) భౌతిక అభివృద్ధి
B) మానసిక అభివృద్ధి
C) నైతిక అభివృద్ధి
D) భాషా అభివృద్ధి
3/60
పియాజే ప్రకారం 7-11 సంవత్సరాల వయస్సు పిల్లలు ఏ దశలో ఉంటారు?
A) సెన్సరీమోటార్ దశ
B) ప్రీఓపరేషనల్ దశ
C) కాంక్రీట్ ఆపరేషనల్ దశ
D) ఫార్మల్ ఆపరేషనల్ దశ
4/60
‘జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్’ అనే భావనను ఎవరు ప్రతిపాదించారు?
A) పావ్లోవ్
B) స్కిన్నర్
C) విజ్కీ
D) ఫ్రాయిడ్
5/60
పిల్లల అభివృద్ధికి ప్రాథమికంగా అవసరమైనది:
A) కఠినమైన నిబంధనలు
B) పోటీ
C) ప్రేమ మరియు భద్రత
D) గమనికలు
6/60
క్రిందివాటిలో బిహేవియరిజం సిద్ధాంతానికి సంబంధించినవారు:
A) విజ్కీ
B) పియాజే
C) స్కిన్నర్
D) కోల్‌బర్గ్
7/60
పిల్లల దృష్టిలో ఉపాధ్యాయుడు ఉండాలి:
A) భయపడే వ్యక్తిగా
B) శిక్షించేవాడిగా
C) స్నేహితుడిగా
D) నియంత్రణాధికారిగా
8/60
మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ఎవరు ప్రతిపాదించారు?
A) గార్డ్నర్
B) బినెట్
C) థోర్నడైక్
D) స్కిన్నర్
9/60
పియాజే ప్రకారం మానవ శిశువు జనన సమయంలో ఎలా ఉంటాడు?
A) శూన్యంగా ఉంటాడు
B) శక్తివంతమైన సామర్ధ్యాలతో ఉంటాడు
C) పర్యావరణంపై ఆధారపడతాడు
D) ఒక ఆకారంలో అభివృద్ధి చెందుతాడు
10/60
'పాజిటివ్ రీఇన్‌ఫోర్స్మెంట్' అంటే ఏమిటి?
A) శిక్షించడం
B) తక్కువ మార్కులు ఇవ్వడం
C) ప్రోత్సాహకమైన ప్రతిఫలం
D) తప్పు చెప్పడం
11/60
చిన్నపిల్లల భాషా అభివృద్ధికి ఉపయోగపడేది:
A) శబ్దాలు గుర్తించడం
B) కథలు చెప్పడం
C) శిక్షించడం
D) నిబంధనలు విధించడం
12/60
కిందివాటిలో సామాజిక అభివృద్ధికి మద్దతు ఇచ్చేది:
A) ఒంటరిగా చదవడం
B) గుంపుగా పని చేయడం
C) ప్రశ్నపత్రాలు తయారు చేయడం
D) టెస్టులు నిర్వహించడం
13/60
క్రింది వాటిలో ‘నిరీక్షణ శక్తి’కి ఉదాహరణ:
A) తక్షణ ఫలితాన్ని ఆశించడం
B) కొంత సమయం ఆగి తగిన నిర్ణయం తీసుకోవడం
C) స్పందించకపోవడం
D) పొరపాటు చేయడం
14/60
ప్రాథమిక స్థాయిలో బోధన సమయంలో గమనించాల్సిన ముఖ్యం అంశం:
A) విద్యార్థుల వయస్సు
B) విద్యార్థుల జాతీయత
C) విద్యార్థుల కుటుంబ స్థితి
D) విద్యార్థుల దుస్తులు
15/60
చిన్నపిల్లలలో నేర్చుకునే ఉత్తమ మార్గం:
A) శిక్షతో
B) ఆడుతూ పాడుతూ
C) భయంతో
D) బహుమతుల కోసం
A) ఒక్కసారిగా జరిగే ప్రక్రియ
B) స్థిరంగా ఉండే స్థితి
C) నిరంతర ప్రక్రియ
D) తాత్కాలిక స్థితి
17/60
వికాసం ఏ దిశలో జరుగుతుంది?
A) కేంద్రం నుండి అవయవాల వైపు
B) పై నుండి కిందకి
C) చుట్టూ వైపుగా
D) పై రెండు సరైనవి
A) సమానంగా జరుగుతుంది
B) వ్యక్తుల మధ్య భిన్నంగా ఉంటుంది
C) ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉంటుంది
D) తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది
19/60
శిశువు మొదట ఏ నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తాడు?
A) నడవడం
B) మాట్లాడటం
C) తలనిలువుగా పెట్టడం
D) చదవడం
20/60
వికాసం క్రమబద్ధమైనది, అంటే:
A) ఎటుపోతే అటే జరుగుతుంది
B) క్రమంగా
ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతుంది
C) ప్లాన్ లేకుండా జరుగుతుంది
D) ఒక్కసారిగా జరుగుతుంది
21/60
శారీరక వికాసం కంటే మానసిక వికాసం:
A) ముందుగా జరుగుతుంది
B) చాలా మందగా జరుగుతుంది
C) ఒకే వేగంతో జరుగుతుంది
D) తరచుగా మారుతుంది
22/60
వికాసం యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటి?
A) తిరిగి వెనక్కి వెళ్లగలగడం
B) ఆగిపోయే ప్రక్రియ
C) ముందుకు సాగే ప్రక్రియ
D) నాశనం కావడం
23/60
వికాసం ప్రక్రియకు ప్రాధాన్యత కలిగిన అంశాలు:
A) వారసత్వం
B) పర్యావరణం
C) విద్య
D) పైవన్నీ
24/60
వికాసం యొక్క పరస్పర సంబంధ లక్షణం:
A) అన్ని వికాసాలు విడివిడిగా జరుగుతాయి
B) వికాస అంశాలు ఒకదానికొకటి ప్రభావితం చేస్తాయి
C) శారీరక వికాసం మాత్రమే ముఖ్యమైనది
D) మానసిక వికాసం ఇతర వాటికి సంబంధం లేదు
25/60
శిశువు మొదట ఏ భాగాన్ని కదుపగలుగుతాడు?
A) కాళ్లు
B) చేతులు
C) తల
D) కడుపు
26/60
పిల్లలలో వికాసం ఎలా ఉంటుంది?
A) గుణాత్మకమైనది
B) పరిమాణాత్మకమైనది
C) పైవన్నీ
D) ఏవీ కావు
27/60
వికాసం యొక్క మొదటి దశ:
A) శిశువస్థ
B) గర్భధారణ దశ
C) బాల్య దశ
D) కౌమార దశ
28/60
వికాసంలో వ్యక్తిగత భేదాలు ఎందుకు వస్తాయి?
A) శారీరక స్థితిలో తేడా వల్ల
B) ఆహారపు అలవాట్లు
C) వారసత్వం మరియు పర్యావరణం
D) చదువు
29/60
Cell development మొదలయ్యేది:
A) పుట్టిన తర్వాత
B) శిశువు నడవగలిగిన తర్వాత
C) గర్భదారణ సమయంలో
D) స్కూల్ లో చేరిన తర్వాత
30/60
వికాసం పరస్పర సంబంధిత ప్రక్రియ అనగానే అర్థం:
A) ఒక్క పరిణామం మాత్రమే జరుగుతుంది
B) శారీరక వికాసం మానసిక వికాసం సామాజిక వికాసం ఒకదానితో ఒకటి బంధితంగా ఉంటాయి
C) వికాసం విడివిడిగా ఉంటుంది
D) వికాసానికి సంబంధం లేదు
31/60
కోల్‌బర్గ్ నైతిక వికాసాన్ని ఎన్ని దశలుగా విభజించాడు?
32/60
కోల్‌బర్గ్ సిద్ధాంతం ఆధారపడినది ఎవరి పై?
A) ఫ్రాయిడ్
B) విజ్కీ
C) పియాజే
D) థార్నడైక్
33/60
ప్రీ-కన్వెన్షనల్ స్థాయిలో పిల్లలు నిర్ణయాలు తీసుకునే విధానం:
A) శిక్షల భయం & ప్రోత్సాహం మీద
B) నైతిక విలువలపై
C) సామాజిక ఒప్పందాలపై
D) సత్యం మీద
34/60
కోల్‌బర్గ్ యొక్క రెండవ స్థాయి పేరు ఏమిటి?
A) ప్రీ-కన్వెన్షనల్
B) కాన్వెన్షనల్
C) పోస్ట్-కన్వెన్షనల్
D) మోరల్ లాజిక్
35/60
“లాయల్టీ టు సొసైటీ” అనేది ఏ దశలో కనిపిస్తుంది?
A) ప్రీ-కన్వెన్షనల్
B) కాన్వెన్షనల్
C) పోస్ట్-కన్వెన్షనల్
D) ప్రీ-మోరల్
A) 1వ దశ
B) 4వ దశ
C) 5వ దశ
D) 6వ దశ
37/60
కోల్‌బర్గ్ సిద్ధాంతం ప్రధానంగా ఏ అభివృద్ధిపై దృష్టి పెట్టింది?
A) భౌతిక అభివృద్ధి
B) మానసిక అభివృద్ధి
C) నైతిక అభివృద్ధి
D) సామాజిక అభివృద్ధి
38/60
నైతిక అభివృద్ధి క్రమబద్ధంగా జరుగుతుందా?
A) అవును
B) కాదు
C) పక్కాగా లేదు
D) వయస్సుపై ఆధారపడి ఉంటుంది
39/60
పిల్లలు “నేను తప్పు చేస్తే శిక్షపడతాను” అనే దృక్పథంలో ఉన్నారు అంటే వారు:
A) కాన్వెన్షనల్
B) ప్రీ-కన్వెన్షనల్
C) పోస్ట్-కన్వెన్షనల్
D) తుది దశ
40/60
సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ఏ దశకు చెందింది?
A) ప్రీ-కన్వెన్షనల్
B) కాన్వెన్షనల్
C) పోస్ట్-కన్వెన్షనల్
D) నైతిక తర్కం దశ
41/60
“సామాజిక ఒప్పందాలు” అనే భావన ఏ దశలో ఉంటుంది?
A) 1వ దశ
B) 3వ దశ
C) 5వ దశ
D) 6వ దశ
42/60
కోల్‌బర్గ్ సిద్ధాంతాన్ని అమలు చేయవచ్చే వయస్సు:
A) 0-2 సంవత్సరాలు
B) 2-7 సంవత్సరాలు
C) 7 సంవత్సరాల నుంచి పైకి
D) 18 సంవత్సరాల తరువాత
43/60
కోల్‌బర్గ్ సిద్ధాంతంలో నైతిక అభివృద్ధి ఎలా ప్రదర్శించబడింది?
A) రేఖాగణితంగా
B) శారీరక దశలుగా
C) స్థాయిలుగా మరియు దశలుగా
D) వర్గాలుగా
44/60
పోస్ట్-కన్వెన్షనల్ స్థాయిలో వ్యక్తి నైతికత ఆధారపడింది:
A) శిక్షలపై
B) సామాజిక ఒప్పందాలపై
C) వ్యక్తిగత అంతరాత్మ విలువలపై
D) ఇతరుల అభిప్రాయాలపై
45/60
కోల్‌బర్గ్ సిద్ధాంతంలో విద్యార్ధులకు ఉపాధ్యాయుని పాత్ర:
A) నియంత్రణాధికారి
B) శిక్షకుడు
C) గమనించేవాడు & మార్గనిర్దేశకుడు
D) కేవలం పరీక్షలు నిర్వహించేవాడు
46/60
పియాజే ప్రకారం, శిశువు జననం నుంచి 2 సంవత్సరాల వయస్సు దశను ఏమంటారు?
A) ప్రీ-ఆపరేషనల్ దశ
B) సెన్సరీ మోటార్ దశ
C) కాంక్రీట్ ఆపరేషనల్ దశ
D) ఫార్మల్ ఆపరేషనల్ దశ
47/60
పిల్లలు భౌతిక వస్తువులను వాడి నేర్చుకునే దశ:
A) ప్రీ-ఆపరేషనల్
B) కాంక్రీట్ ఆపరేషనల్
C) ఫార్మల్ ఆపరేషనల్
D) ప్రీ-కన్వెన్షనల్
48/60
పియాజే సిద్ధాంతం ఏ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది?
A) శారీరక అభివృద్ధి
B) మానసిక అభివృద్ధి
C) నైతిక అభివృద్ధి
D) జ్ఞానాత్మక అభివృద్ధి
49/60
“ఆబ్జెక్ట్ పర్మనెన్స్” అనే భావన ఏ దశలో అభివృద్ధి చెందుతుంది?
A) ప్రీ-ఆపరేషనల్
B) సెన్సరీ మోటార్
C) ఫార్మల్ ఆపరేషనల్
D) పోస్ట్-కన్వెన్షనల్
50/60
పియాజే దశలలో రెండవ దశ పేరు ఏమిటి?
A) సెన్సరీ మోటార్
B) కాంక్రీట్ ఆపరేషనల్
C) ప్రీ-ఆపరేషనల్
D) ఫార్మల్ ఆపరేషనల్
51/60
పియాజే దృష్టిలో “ఎగోసెంట్రిజం” ఎక్కువగా కనిపించేది:
A) సెన్సరీ మోటార్ దశ
B) ప్రీ-ఆపరేషనల్ దశ
C) కాంక్రీట్ ఆపరేషనల్ దశ
D) ఫార్మల్ ఆపరేషనల్ దశ
A) ప్రీ-ఆపరేషనల్
B) కాంక్రీట్ ఆపరేషనల్
C) ఫార్మల్ ఆపరేషనల్
D) సెన్సరీ మోటార్
53/60
“హైపోతెటికల్ థింకింగ్” అభివృద్ధి అయ్యేది:
A) ప్రీ-ఆపరేషనల్ దశలో
B) కాంక్రీట్ ఆపరేషనల్ దశలో
C) ఫార్మల్ ఆపరేషనల్ దశలో
D) సెన్సరీ మోటార్ దశలో
54/60
పిల్లలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఉపయోగించే ప్రాథమిక ప్రక్రియలు:
A) అనుకూలనం మరియు ఆసీమిలేషన్
B) ప్రేరణ మరియు శిక్షణ
C) అనుకరణ
D) వినోదం
55/60
పియాజే ప్రకారం, జ్ఞాన వికాసం ఎలా జరుగుతుంది?
A) అంతర్భావం ద్వారా
B) అనుకూలనం & ఆసీమిలేషన్ ద్వారా
C) శిక్ష ద్వారా
D) పరీక్షల ద్వారా
56/60
“స్కీమా” అనే పదం పియాజే సిద్ధాంతంలో అర్థం:
A) బహుమతి
B) శిక్షా విధానం
C) సమాచారం కోసం మేధస్సులో ఉన్న నిర్మాణం
D) ఆడుకునే పద్ధతి
57/60
పిల్లలు జ్ఞానాన్ని సృష్టించగలరన్న అభిప్రాయం ఎవరిది?
A) స్కిన్నర్
B) విజ్కీ
C) కోల్‌బర్గ్
D) పియాజే
58/60
కాంక్రీట్ ఆపరేషనల్ దశలో పిల్లలు ఏం చేయగలరు?
A) తార్కికంగా ఆలోచించగలరు
B) హైపోతెటికల్‌గా ఊహించగలరు
C) ఎగోసెంట్రిక్‌గా ప్రవర్తిస్తారు
D) పదాలను సరిగా మాట్లాడలేరు
59/60
పిల్లల అభిప్రాయాన్ని మార్చే సామర్థ్యం ఏ దశలో వస్తుంది?
A) సెన్సరీ మోటార్
B) ప్రీ-ఆపరేషనల్
C) ఫార్మల్ ఆపరేషనల్
D) కాంక్రీట్ ఆపరేషనల్
60/60
పియాజే దశల్లో చివరి దశ:
A) ప్రీ-ఆపరేషనల్
B) కాంక్రీట్ ఆపరేషనల్
C) ఫార్మల్ ఆపరేషనల్
D) సెన్సరీ మోటార్
If you have any doubt,let me know.