DSC/TET Telugu Mcq Quiz-No-1
Current affairs adda
April 06, 2025

1/15
లఘువు లక్షణం కానిది?
(a) దీర్ఘాక్షరాలు కానివి
(b) దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు
(c) దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు
(d) దీర్ఘాక్షరాలు
2/15
ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ వాక్యం..
(a)కర్మణీ
(b)కర్తరీ
(c) క్రియా రహిత
(d) సంయుక్త వాక్యం
3/15
'పట్టపగలు' లో ఇమిడి ఉన్న సంధి.
(a) రుగాగమ
(b) ద్విరుక్తటకార సంధి
(c) ఆమ్రేడిత
(d) సరళాదేశ
4/15
తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలికవి.
(a) పాల్కురికి సోమనాథుడు
(b) పోతన
(c) ఆదికవి నన్నయభట్టు
(d) తిక్కన సోమయాజి
5/15
'పాఱజూచిన పరసేన పాఱఁజూచు.' లో ఇమిడి ఉన్న అలంకారం.
(a) యమకాలంకారం
(b) వృతయానుప్రాస అలంకారం
(c) ఉపమాలంకారం
(d) ఛేకానుప్రాస అలంకారం
6/15
“తిరుమలుచ్చ” అనే కథానికా సంకలనంతో రచయిత గా పరిచయం అయినవారు.
(a) చేమకూర వెంకట కవి
(b) యన్. వేణుగోపాల రావు
(c) పోన్ కున్నం వార్కేయ్
(d) ముకురాల రామారెడ్డి
7/15
'పగ్గె' అనే పదానికి ప్రకృతి పదం ని గుర్తించండి.
(a)పద్యం
(b)ప్రజ్ఞ
(c) ప్రయాణం
(d) ప్రతిజ్ఞ
8/15
'ఉడుంపట్టు' అనేది ఒక
(a)సామెత
(b) జాతీయం
(c) తెలంగాణ పదం
(d) జంట పదాలు
9/15
పురాణాలను సంస్కృతంలో రాసినది ఎవరు?
(a) పోతన
(b) నన్నయ
(c) వాల్మీకి
(d) వేద వ్యాసుడు
10/15
'ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు' వీరి ఆత్మకథ.
(a) దాశరథి కృష్ణమాచార్యులు
(b) దేవులపల్లి రామానుజరావు
(c) వానమలై వరదాచార్యులు
(d) సంగెం లక్ష్మీబాయి
11/15
‘భేకం' కి సరిపోయే పర్యాయపదం
(a) కప్ప, మండూకం, దర్దురం
(b) కేసరి, మృగరాజు, పాంచాస్యం
(c) పుండరీకం ,వ్యాఘ్రం, శార్దూలం
(d) మీనం, మత్స్యం, ఝషం
12/15
ఈ క్రింది వాటిలో ఉష్మాలను గుర్తించండి.
(a) క,చ,ట,త,ప
(b)జ్ఞ ,ఞ ,ణ, న, మ
(c)య, ర, ల, వ
(d)శ ,ష, స, హ
13/15
ఉత్కృష్ట కాంతి కిరణం, సారం ఈ నానార్థానికి చెందినవి.
(a)వర్ణం
(b)సీమ
(c) నిగ్గు
(d) ఉత్తరం
14/15
‘ధార్మికడార్జునుడు' లో ఉన్న సమాసం.
(a) విశేషణ పూర్వ పద కర్మధారాయ
(b) విశేషణ ఉత్తర పద కర్మధారాయ
(c) ఉపమాన ఉత్తర పద కర్మధారాయ
(d) ఉపమాన పూర్వ పద కర్మధారాయ
15/15
"జానపద సాహిత్యంలో అలంకార విధానం” పై పరిశోధన గ్రంథాన్ని రాసినవారు.
(a) ఆచార్య రుక్నుద్దీన్
(b) వట్టికోట ఆళ్వారుస్వామి
(c) జి యాదగిరి
(d) సురవరం ప్రతాపరెడ్డి
If you have any doubt,let me know.