BIMSTEC Meeting-2025/Daily CA With General Studies
Current affairs adda
April 05, 2025
Q ➤ 1) ఇటీవల BIMSTEC 2025 సమావేశం ఎక్కడ నిర్వహించబడింది?Ans ➤ థాయిలాండ్ లోని బ్యాంకాక్
Q ➤ 2) BIMSTEC 2025 సమావేశం ఇటీవల థాయిలాండ్ లోఎప్పుడు నిర్వహించబడింది?Ans ➤ 2025 ఏప్రిల్ 4
Q ➤ 3) BIMSTEC 2025 సమావేశం లో భారతదేశం తరఫున ఎవరు పాల్గొన్నారు?Ans ➤ ప్రధాని నరేంద్ర మోడీ
Q ➤ 4) BIMSTEC 2025 సమావేశం ఇటీవల థాయిలాండ్ లో ఏ థీమ్ తో నిర్వహించబడింది?Ans ➤ Prosperous resilient and open
Q ➤ 5) ఏ లక్ష్యంతో BIMSTEC ఏర్పాటు చేయబడింది?Ans ➤ బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాల మధ్య సాంకేతిక మరియు ఆర్థిక పరమైన సహకారం పెంపొందించే లక్ష్యంతో
Q ➤ 6) BIMSTEC ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?Ans ➤ 1997 జూన్ 6
Q ➤ 7) ఏ తీర్మానం ప్రకారం 1997 జూన్ 6 న BIMSTEC ఏర్పాటు చేయబడింది?Ans ➤ బ్యాంకాక్ తీర్మానం
Q ➤ 8) BIMSTEC ఏర్పాటు చేయబడినప్పుడు ఏ పేరుతో ఏర్పాటు చేయబడిందిAns ➤ BIST-EC (బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ ఎకనామిక్ కోపరేషన్)
Q ➤ 9) BIST-EC ని ఏ దేశం చేరిక తో BIMST-EC గా పేరు మార్చడం జరిగింది?Ans ➤ మయన్మార్
Q ➤ 10) నేపాల్ భూటాన్ దేశాల చేరికతో BIMST-EC ను BIMSTEC పేరు తో ఎప్పుడు మార్చడం జరిగింది?Ans ➤ ఫిబ్రవరి 2004
Q ➤ 11) BIMSTEC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?Ans ➤ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా
Q ➤ 12) BIMSTEC లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అవి ఏమిటి?Ans ➤ ఏడు దేశాలు (బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా ,మయన్మార్, నేపాల్, శ్రీలంక ,థాయిలాండ్)
If you have any doubt,let me know.