Type Here to Get Search Results !

Gyan Peeth Award-2025 /Daily CA with General Studies

Q ➤ 1) జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీతకు ఎంత మొత్తంలో నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది?

Q ➤ 2) ఇటీవల 59వ జ్ఞాన్ పీఠ్ అవార్డు ఎవరికి ప్రధానం చేయబడింది?

Q ➤ 3) ఇటీవల 59వ జ్ఞాన్ పీఠ్ అవార్డు పొందిన వినోద్ కుమార్ శుక్లా ఏ రాష్ట్రానికి చెందినవాడు?

Q ➤ 4) భారతదేశంలో అత్యున్నత సాహితి అవార్డు ఏది?

Q ➤ 5) జ్ఞాన్ పీఠ్ అవార్డు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?

Q ➤ 6) మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు పొందిన కవి?

Q ➤ 7) శంకర్ కురూప్ యొక్క ఏ రచనకు మొట్టమొదటి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది?

Q ➤ 8) శంకర్ కురూప్ గారి బిరుదు?

Q ➤ 9) 59వ జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా యొక్క ప్రముఖ రచనలు ఏవి?

Q ➤ 10) ఎవరి రచనను పీవీ నరసింహారావు గారు సహస్ర పణ్ అనే పేరుతో హిందీలోకి అనువదించడం జరిగింది?

Q ➤ 11) మరాఠీ రచయిత అయిన ఎవరి రచనను పీవీ నరసింహారావు గారు తెలుగులోకి అనువదించారు?

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.