How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/11
2025 మోనాకో గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 2 స్ప్రింట్ రేస్‌లో విజయం సాధించిన తొలి భారతీయుడు ఎవరు?
2/11
ISSF జూనియర్ వరల్డ్ కప్ 2025లో మహిళల 25మీ. పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచినవారు ఎవరు?
3/11
2025 I/O డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో
4/11
ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్‌కు శతాబ్దం పూర్తయిన సందర్భంగా 25 మేను వరల్డ్ ఫుట్‌బాల్ డేగా అధికారికంగా ప్రకటించిన సంస్థ ఏది?
5/11
క్వాసి-శాటిలైట్ యాస్టరాయిడ్ కామోఓలేవా నుండి నమూనాలు సేకరించేందుకు టియాన్వెన్-2 మిషన్ ప్రారంభించబోయే దేశం ఏది?
6/11
కొత్తగా కనుగొన్న గుహల్లో నివసించే Schistura densiclava చేప ఏ భారత రాష్ట్రంలో కనుగొనబడింది?
7/11
2025 ఏప్రిల్‌లో అంతరిక్ష రంగంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల కోసం స్పేస్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
8/11
ఇటీవల రొమేనియా అధ్యక్ష పదవి స్వీకరించిన వ్యక్తి ఎవరు?
9/11
ఇటీవల దేశంలో 100% రైల్వే మార్గ విద్యుదీకరణ సాధించిన 24వ రాష్ట్రం ఏది?
10/11
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2023–24 నివేదిక ప్రకారం భారత తీరరేఖ యొక్క కొత్త అధికారిక పొడవు ఎంత?
11/11
ఇటీవల తాబేలు సంరక్షణ కోసం మోడల్ టెంపుల్‌గా ప్రకటించిన నాగ్శంకర్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

If you have any doubt,let me know.