How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తేది
2/20
తెలంగాణ రాష్ట్రం ఉద్భవించిన రోజు
3/20
పంచశీల ఒప్పందం జరిగిన సంవత్సరం
4/20
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ భారతదేశంలో ఈ తేది నుండి అమల్లోకి వచ్చింది?
5/20
భారతదేశం మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించిన సంవత్సరం
6/20
162 సం|| సేవలు అందించిన టెలిగ్రాం సర్వీసులు కేంద్రం శాశ్వితంగా నిలిపివేసిన సంవత్సరం
7/20
భోపాల్ గ్యాస్ సంఘటన జరిగిన సంవత్సరం
8/20
క్రిప్స్ రాయబారం జరిగిన సంవత్సరం
9/20
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం
10/20
దండియాత్ర ప్రారంభమైన రోజు
11/20
జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన తేది
12/20
చౌరీ చౌరా సంఘటన జరిగిన తేది
13/20
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం
14/20
దేశ రాజధానిని కలకత్తా నుండి న్యూఢిల్లీకి మార్చిన సంవత్సరం
15/20
ఆంధ్ర మహాసభ మొదటి సంవత్సరం సమావేశం బాపట్లలో జరిగిన
16/20
శ్రీబాగ్ ఒప్పందం జరిగిన సంవత్సరం
17/20
ఆంధ్రా, తెలంగాణా నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేది.
18/20
పొట్టి శ్రీరాములు అమరుడైన రోజు
19/20
భారత రాజ్యాంగం ఆమోదించబడిన తేది
20/20
భారతదేశంపై మొదటిసారి ముస్లింలు విజయవంతమైన దాడిచేసిన సంవత్సరం

If you have any doubt,let me know.