Type Here to Get Search Results !

DSC Perspectives in Education MCQ Test-12 in Telugu | AP/TG DSC

DSC Perspectives in Education MCQ Test-12 in Telugu | AP/TG DSC Practice

DSC Perspectives in Education MCQ Test-12

Perspectives in education multiple choice questions and answers for TG/AP DSC

Practice the most important multiple-choice questions of Perspectives in Education for the DSC exam.Test your knowledge and get ready to succeed!

ఇచ్చిన నాలుగు ఆప్షన్ లలో సరైన ఆప్షన్ పై క్లిక్ చేయండి.

టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ ను క్లిక్ చేయండి.

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/15
విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్ధుల కోసం నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించినది.
1)1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3)1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) 1968 జాతీయ విద్యా విధానం సూచనలు
2/15
అసమానతలను తొలగించి అందరికి విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.
1)ధనిక పేద అనుభేదం లేకుండా అన్ని ఆవాస ప్రాంతాలలో పాఠశాలలను నెలకొల్పటం.
2)ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులకు ఉచిత పుస్తకాలు ఉపకార వేతనాలు అందించటం.
3)గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్సులు, ప్రోత్సాహకాలు కల్పించుట.
4)1,2 & 3
3/15
అసమానతలను తొలగించి అందరికి విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.
1) బాలికలకు ప్రత్యేక పాఠశాలలు కళాశాలలు విశ్వ విద్యాలయాలు స్థాపించడం.
2)స్త్రీలకు రిజర్వేషన్లు స్త్రీ విద్యకు రాజ్యాంగ రక్షణ కల్పించడం.
3) త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం.
4) పైవన్నీయు
4/15
విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని సూచించిన కమిటీ.
1)1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) 1968 జాతీయ విద్యా విధానం సూచనలు
5/15
విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు ట్యూషన్ ఫీజును రద్దు చేయాలి అని సూచించినది.
1) 1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) 1968 జాతీయ విద్యా విధానం సూచనలు
6/15
విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు పాఠశాలల్లో వైద్య సహాయం అందించాలని తెలియజేసినది.
1) 1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) 1968 జాతీయ విద్యా విధానం సూచనలు
7/15
విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు పుస్తక నిధుల (బుక్ బ్యాంక్స్) ను ఏర్పాటు చేయాలి అని సూచనలు చేసినది.
1) 1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) 1968 జాతీయ విద్యా విధానం సూచనలు
8/15
విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు పాఠశాలలో చేరిన విద్యార్ధులందరూ ఆయా స్థాయిలో లో కనీస అభ్యసన స్థాయిని (MLL) సాధించేటట్లు చూడాలి అను సూచనలు చేసినది.
1) 1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) 1968 జాతీయ విద్యా విధానం సూచనలు
9/15
ఈ నివేదిక విద్యా లక్ష్యాలలో ముఖ్యమైన లక్ష్యం విద్యలో సమాన అవకాశాలు కల్పించడం.
1) 1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2)1964-66 కొఠారి కమిషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) 1968 జాతీయ విద్యా విధానం సూచనలు
10/15
పాఠశాలల్లో ఎలక్ట్రానిక్ మీడియాను ఏర్పాటు చేయాలి అని సూచనలు చేసినది.
1) 1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) 1968 జాతీయ విద్యా విధానం సూచనలు
11/15
విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ (కామన్ స్కూల్ సిస్టం) ను ఏర్పాటు చేయాలి అని సిఫారసు చేసినది.
1) 1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) 1968 జాతీయ విద్యా విధానం సూచనలు
12/15
విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి అను సూచనలు చేసినది.
1)1944 సార్జెంట్ నివేదిక సూచనలు
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4)1968 జాతీయ విద్యా విధానం సూచనలు
13/15
వీరి నివేదిక స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలని సూచించింది.
1)1882 హంటర్ కమీషన్
2) 1964-66 కొఠారి కమిషన్ సూచనలు
3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు
4) ఉడ్స్ నివేదిక
14/15
ఈ కమిటీ బాలికల్లో వృథా, స్తబ్దత నుతగ్గించుటకు బాలికలకు సెకండరీ స్థాయిలో ప్రత్యేక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించింది.
1) 1882 హంటర్ కమీషన్
2) 1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3)1929 హర్టాగ్ కమిటీ
4) ఉడ్స్ నివేదిక
15/15
మాధ్యమిక దశలో బాలికలకు గృహ విజ్ఞానాన్ని బోధించాలని సూచించినది.
1)1882 హంటర్ కమీషన్
2)1964-66 కొఠారి కమీషన్ సూచనలు
3)1955 జాతీయ విద్యా విధానం సూచనలు
4)ఉడ్స్ నివేదిక
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.