TET Child Development and Pedagogy MCQ Test-18 in telugu | Practice Questions & Answers
Current affairs adda
May 24, 2025
TET Child Development and Pedagogy MCQ Test-18 in telugu | Practice Questions & Answers
TET Child Development and Pedagogy MCQ Test-17
Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET
శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/15
ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యామ్నాయ, స్వీయ పునర్బలనాలను ప్రతిపాదించిన వారు
1) బండురా
2)స్కిన్నర్
3)పావ్లోవ్
4) వైగోట్ స్కీ
2/15
యానిమల్ ఇంటెలిజన్స్ : ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అను గ్రంథ రచయిత.
1)థర్స్టన్
2)స్కిన్నర్
3)థార్న్ డైక్
4)కోహ్లర్
3/15
పావ్లోవ్ ప్రయోగంలోని కుక్క తాను నిబంధనం చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవించి, మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవుటకు కారణం
1)ఉద్దీపనా సామాన్యీకరణ
2)ఉద్దీపనా విచక్షణ
3)విరమణము
4)ఉన్నత క్రమ నిబంధనము
4/15
బోధనాయంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు
1)పావ్లోవ్
2)థార్న్ డైక్
3)ప్రెస్సీ
4)ఫ్రాయిడ్
1)సహకారం అందించటం
2)ప్రాగుక్తీకరించటం
3)దగ్గర
4)భాగాలు చేయటం
6/15
మానసిక చలనాత్మక రంగమునకు చెందినది
1)అనుకరణ
2)విశ్లేషణ
3)ప్రతిస్పందించటం
4)విలువకట్టడం
7/15
అభ్యసనకు అత్యంత తగిన అర్థం
1) నైపుణ్యాలను సముపార్జించటం
2)ప్రవర్తనా మార్పు
3)వ్యక్తిగత సర్దుబాటు
4)సమాచారాన్ని సేకరించటం
8/15
బుద్ధిమాంద్యుల బోధనా క్రమంలో పాయింట్లు, డబ్బు మొదలైనవి ఇవ్వటం ఈ పునర్బలనం రకానికి చెందును.
1)సాంఘిక
2)గౌణ
3) ప్రాధమిక
4)సహజ
9/15
శోధనాధారిత అభ్యసనంలో విద్యార్థి
1)ప్రక్రియకంటే ఫలితానికి ప్రాధాన్యనిస్తాడు
2)జ్ఞానంకోసం ఉపాధ్యాయునిపై ఆధారపడతాడు
3)అభ్యసనకు అన్వేషణను ఉపయోగిస్తాడు
4)పుస్తక జ్ఞానంపై ఆధారపడతాడు
10/15
బోధనా ప్రక్రియకు సంబంధించి పియాజే, బ్రూనర్ల అభిప్రాయాలపై సరియైన ప్రవచనం.
1)బోధనకు పిల్లల పరిపక్వతకు సంబంధం లేదని పియాజే భావన
2)బోధనకు పిల్లల పరిపక్వతయే ప్రధానమని బ్రూనర్ భావన
3)బోధనకు పిల్లల పరిపక్వతకు సంబంధం లేదని బ్రూనర్ భావన
4)బోధన - పిల్లల పరిపక్వతలపై పియాజె బ్రూనర్ భావనల మధ్య తేడాలేదు.
11/15
బార్టెట్ ప్రకారం సమూహంనందలి సభ్యులతో సంబంధం లేకపోయినా ఒక విషయంలో ప్రత్యేక సామర్థ్యం కలిగి సమూహంపై ప్రభావం చూపే నాయకులను ఇలా పిలుస్తారు.
1)నిపుణులు
2)సంస్థాగత నాయకులు
3)ప్రభావం చూపే నాయకులు
4)సమ్మతింపజేసే నాయకులు
12/15
భావవ్యక్తీకరణ హక్కు బాలల హక్కులలో కింది వర్గానికి చెందును.
1)భాగస్వామ్య హక్కు
2)జీవించే హక్కు
3)రక్షణ పొందే హక్కు
4)అభివృద్ధి చెందే హక్కు
13/15
సి.సి.ఇ. ప్రకారం కళలు, సాంస్కృతిక విద్యలను బోధన చేయవలసిన ఉపాధ్యాయుడు
1)భాషోపాధ్యాయుడు
2)గణిత ఉపాధ్యాయుడు
3)వ్యాయామ ఉపాధ్యాయుడు
4)విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు
14/15
భాష గురించి జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం - 2005 భావన కానిది.
1)ఆంగ్లానికి ఇతర భారతీయ భాషల సరసన స్థానం లభించాలి.
2)ఇంటి భాష అనవసరం
3)విషయవారీ నిఘంటువులు రూపొందిస్తే పిల్లలపై భారం తగ్గుతుంది.
4)సామాజిక జీవితం సుసంపన్నం చేయడంలో భాష ఒక వనరు.
15/15
విద్యాహక్కు అనేది దీనికి సంబంధించినది
1) అందుబాటు కు మాత్రమే
2)నమోదు మరియు అందుబాటుకు మాత్రమే#
3)అందుబాటు నమోదు నాణ్యత మరియు సమానత్వాలకు
4)అందుబాటు నమోదు మరియు నాణ్యతలకు మాత్రమే
If you have any doubt,let me know.